Wart Removal : కాఫీ పొడితో 5 సెకండ్ లో పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wart Removal : కాఫీ పొడితో 5 సెకండ్ లో పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 May 2023,8:00 am

Wart Removal : కొంతమందికి శరీరంపై పులిపిర్లు ఉంటాయి. అవి కొందరికి కొన్ని ప్రాంతాల్లో ఉంటూ ఉంటాయి. అంటే కొందరికి మేడ మీద కొందరికి ముఖం మీద ఇంకొందరికి కళ్ళ దగ్గర కనురెప్పల మీద మరికొందరికి అయితే చేతి వేళ్ళ మీద కాళ్ళ మీద ఇలా శరీరంలో కొన్ని భాగాల్లో పులిపిర్లు వస్తూ ఉంటాయి. ఇది ఏమంత బాధ పెట్టకపోయినా.. శరీరంపై పులిపిర్లు చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి.. పులిపిర్లు రావడానికి కారణాలు అలాగే వాటి చికిత్స విధానాలు తీసుకోవలసిన జాగ్రత్తలు చూస్తారు కదా.. మరి ఇప్పుడు హోమ్ రెమెడీస్ చూద్దాం. ఇవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని చక్కగా పులిపిర్లను మాయం చేసుకోవచ్చు..

How to Get Rid of a Wart for Good: Northstar Dermatology: Dermatology

ఈ రెమిడి కోసం ఏం కావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి.. ముందుగా మనం చెప్పుకున్నట్టు పులిపిర్లు వైరస్ వల్ల వస్తాయని చెప్పుకున్నాం కదా.. దానికోసం అని పసుపు వాడుతున్నాం.. కదా తినే సోడా అన్నమాట దీని వేసుకోండి.. ఈ వంట సోడా వల్ల పులిపిర్ల దగ్గర మనం అప్లై చేసినప్పుడు పులిపిర్లను మెత్తబరుస్తుంది.ఇప్పుడు పసుపు వంటసోడా ఎంత తీసుకున్నారో అంతే క్వాంటిటీలో కొంచెం సున్నం వేసుకోండి. ఫ్రెండ్స్ మనకి కిల్లి షాపుల్లో దొరుకుతుంది కదా.. మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. చాలా బాగా పనిచేస్తుంది..

With coffee powder pimples fall off painlessly in 5 seconds

With coffee powder, pimples fall off painlessly in 5 seconds

ఇప్పుడు ఈ క్వాంటిటీ అనేది మీకు ఎన్ని పులిపర్లు ఉన్నాయో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇక్కడ కొంచెం తయారు చేస్తున్నాను.. అంటే ఎక్కడ పులిపిర్లు ఉన్నాయో అక్కడ ఇరిటేషన్ గాని చర్మం దగ్గర్లో రావడం కానీ ఎర్రగా మారడం కానీ జరగకుండా కాఫీ పొడి ప్రొటెక్ట్ చేస్తుంది. కూడా కాఫీ పొడి చక్కగా పనిచేస్తుంది. వీటన్నిటిని కొంచెం వాటర్ వేసి కలిపి ఎక్కడ పులిపిర్లు ఉంటాయో అక్కడ అప్లై చేస్తూ ఉండాలి. కొంచెం పెద్ద సైజులో ఉంటే కనుక టూ త్రీ డేస్ లో కచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరైతే ట్రై చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది