Warts : 2రూపాయల కాఫీ పొడితో 5 సెకండ్లలో పులిపిర్లు నొప్పులేకుండా రాలిపోతాయి…!!
Warts : మనలో కొంతమందికి పుట్టుమచ్చల ద్వారా అందం రెట్టింపు అవుతుంది. అలా అందమైన పుట్టుమచ్చలు చూసినప్పుడు మనం కూడా ఆ ప్లేస్ లో పుట్టుమచ్చలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంతవరకు బానే ఉంటుంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నలుగురిలోకి తిరగడానికి ఇబ్బంది పడతారు. ఈ పులిపిర్లు కూడా అలాగే వచ్చి మన అందాన్ని చెడగొట్టడం మాత్రమే కాకుండా ఈ మధ్య చాలా రకాల వైద్యాలు లేదా బ్యూటీ పార్లర్లో వీటికి సంబంధించిన కొన్ని రకాల చికిత్సలు ఉండడం వల్ల పులిపిర్లు తక్కువగా ఉంటే చాలామంది క్లీన్ చేసుకుంటున్నారు. మరి కొంతమందికి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ చిన్న సీక్రెట్ ఏంటంటే పులిపిర్లను సరైన పద్ధతిలో రిమూవ్ చేయకపోతే మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. మనం అద్భుతమైన ఇంగ్రిడియంట్స్ తో పులిపిర్లు ఇక ఎప్పటికీ రాకుండా శాశ్వతంగా పోయే విధంగా మంచి రెమెడీస్ మీకు పరిచయం చేయబోతున్నాను.
మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాని తయారు చేసుకొని అప్లై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు.. అద్భుతంగా క్లీన్ గా మీరు ఆశ్చర్యపోయే రీతిలో పులిపిర్లు రాలిపోతాయి.. మొటిమలు వచ్చినప్పుడు అలాగే వాటి చికిత్స విధానాలు తీసుకోవలసిన జాగ్రత్తలు చూస్తారు.. ఇప్పుడు ఈ పులిపిర్లు రాలిపోవడానికి మనం అద్భుతమైన రెమెడీ చూడబోతున్నాము.. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో కొంచెం పసుపు వేయండి. మీకు కుదిరితే మంచి పసుపును తీసుకోండి. అంటే వంటలు వాడేది కాకుండా ఆయుర్వేదిక్ షాపులో మంచి పసుపు దొరుకుతుంది దాన్ని తీసుకోండి. ముందుగా మనం చెప్పుకున్నట్టు పులిపిర్లు వైరస్ వల్ల వస్తాయని చెప్పుకున్నాం కదా.. దాని కోసమని పసుపు వాడుతున్నాం..
ఇందులో కొంచెం ఇప్పుడు వంట సోడా వేయండి. అంటే మనం వంటల్లో వాడుతాం కదా తినే సోడా అంటారు కదా.. దాన్ని వేసుకోండి.. ఈ వంట సోడా వల్ల పులిపిర్లు దగ్గర మనం అప్లై చేస్తే పులిపిర్లు మెత్తబరుస్తుంది. వంట సోడా అలాగే శుభ్రం చేస్తుంది. ఇప్పుడు వంట సోడా ఎంత తీసుకున్నారు అంతే క్వాంటిటీలు కొంచెం సున్నం వేసుకోండి. బయట మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. చాలా బాగా పనిచేస్తుంది..ఇప్పుడు ఈ క్వాంటిటీ అనేది మీకు ఎన్ని పులిపిర్లు ఉన్నాయో దాన్నిబట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసాన్ని పిండండి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసం లేదా ఒక స్పూన్ వరకు అయినా నిమ్మరసం పిండండి.. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనం తీసుకుపోయే మరో పవర్ఫుల్ ఇంగ్రిడియంట్ కాఫీ పొడి.
మీరు ఏ బ్రాండ్ అయినా కాఫీ పడి తీసుకోవచ్చు. ముందు మీరు ఇంగ్రిడియంట్స్ వంటసోడా సున్నం పసుపు ఎంతైతే తీసుకున్నారో అంతే కాఫీ పొడిని వేసి బాగా కలపండి. ఇక్కడ మనం కాఫీ పొడి తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ రెమిడి మనం అప్లై చేసిన తర్వాత ఆ భాగంలో అంటే ఎక్కడ పులిపిర్లు ఉన్నాయో అక్కడ ఇరిటేషన్ గాని చర్మం దద్దుర్లు రావడం కానీ ఎర్రగా మారడం గాని జరగకుండా కాఫీ పొడి ప్రొటక్ట్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బాగా కలిపి పక్కన ఉంచండి. దీనిని పులిపారులపై అప్లై చేసి ఒక 45 నిమిషాలు ఉంచండి.. ఇలా ప్రతిరోజు చేయడం వలన వాటంతట అవే పులిపిర్లు రాలిపోతాయి. మీరైతే తప్పకుండా తయారు చేసుకుని వాడండి ఇంట్లోనే ఈజీగా పులిపిర్లకు శాశ్వతంగా బై బై చెప్పవచ్చు…