Pimples Occur : పులిపిర్లు ఎందుకు వస్తాయి..? వీటికి శాశ్వత పరిష్కారం ఉందా..!
ప్రధానాంశాలు:
పులిపిర్లు ఎందుకు వస్తాయి
శాశ్వత పరిష్కారం ఉందా..
Pimples Occur : చాలామందిలో ముఖం మీద మెడ పై పులిపిర్లు వస్తుఉంటాయి. అసలు ఈ పులిపిర్లు ఎందుకు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..పులిపిర్లు నల్ల మచ్చలు, మొటిమలు నల్లగా ఏర్పడి పెద్ద పెద్ద పుట్టుమచ్చల గురించి పెద్దగా టెన్షన్ పడకండి. దీని కోసం మీరు చిన్న చిట్కా ఫాలో అవ్వండి. సహజంగా ఏర్పడేవి వీటి వల్ల పెద్దగా నొప్పి లేకపోయినా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ పులిపిర్లు కాళ్లు, చేతులు, మెడ మీద ముక్కు మీద ఎక్కువ కనిపిస్తాయి.
వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా గోళ్ళతో గిల్లకూడదు.. ఇలా చేస్తే కనుక ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ కూడా ఇది వస్తాయి అని చెప్పలేం.. కానీ మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు బాడీలో తగినంత ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు వచ్చే వారిని ఇన్ఫెక్షన్ కారణంగా ఈ పులిపిర్లు వస్తాయి. ఈ సమస్య పురుషుల కంటే కూడా స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హార్మోనియం ఇన్బాలన్స్ వచ్చినప్పుడు ఇలా పులిపిర్లు వస్తుంటాయి.. ఇది శాశ్వతంగా పోయే చిట్కా ఇప్పుడు మనం తెలుసుకుందాం.దీనికోసం తమలపాకు కడిగి తొడిమకు కొంచెం కింద వరకు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో నీటిని వేసి దానిలో కొంచెం సున్నం కలిపి ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ ఆ తమలపాకు తోడమతో అక్కడ పెట్టాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే చేతులు సున్నం వల్ల పొక్కి చర్మం కూడా మంట వచ్చేస్తుంది. కాబట్టి తమలపాకుతో మాత్రమే దీన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే తమలపాకు తోడిమతో రాస్తే ఎటువంటి ఇబ్బంది కలగదు.. ఇలా రోజులు రాస్తే పులిపిర్లు రాలిపోతాయి. రాలిపోయిన తర్వాత ఆ మచ్చ పోవడానికి కొంచెం తేనె నిమ్మరసం కలిపి రాసుకోవచ్చు. లేదంటే అప్లై చేసుకుంటే సరిపోతుంది..