Warts Tips : ఒక్కసారి రాస్తే చాలు రాత్రికి రాత్రే పులిపిర్లు మటుమాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Warts Tips : ఒక్కసారి రాస్తే చాలు రాత్రికి రాత్రే పులిపిర్లు మటుమాయం…!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 April 2023,8:00 am

Warts Tips : ఎంత అందంగా ఉన్నవారికైనా ఎంతో కొంత అసౌకర్యాలు కలిగించే పులిపిర్ల నివారణ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు పులిపిర్లు ఎందుకొస్తాయి. వాటి వల్ల అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా.. వాటిని శాశ్వతంగా ఎలా నివారించుకోవచ్చు. అనే విషయాలైతే పూర్తిగా చూద్దాం. ఈ పులిపిర్లను సహజ సిద్ధంగా పూర్తిగా నిర్మూలించుకోవడానికి పులిపిర్లు చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య చేతులు, కాళ్లపై ఉంటే ఎవరు పట్టించుకోరు. కానీ ముఖంపై వస్తే మాత్రం వాటిని అలా గిల్లుతూ ఉంటారు. వాటిని ఎలాగైనా తొలగించుకోవాలి అనుకుంటారు. ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే పులిపిర్లు వచ్చేది కూడా వైరస్ వలనే ఆ వైరస్ వల్ల వచ్చే ఒక చర్మ ఇన్ఫెక్షన్ పులిపిర్లు ఈ వైరస్ పేరు.

Home Remedies For Pulipirlu : పులిపిర్లు సమస్యతో బాధపడుతుంటే సులభమైన  గృహచిట్కాలతో సమస్యను తొలగించుకోండి! - 10TV Telugu

హ్యూమన్ పాపిలోమా ఇది చర్మం మీద దెబ్బలు లేదా మొటిమలు వచ్చినప్పుడు ఆ సందులోంచి చర్మం లోనికి ప్రవేశిస్తుంది. అక్కడ వైరస్ తిష్ట వేసుకుని కూర్చుని అదనపు కణాలు ఒకే చోట పెరిగేలా చేస్తుంది. ఆ కడాలన్నీ చర్మం బయటకు పులిపిర్లు పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి. చిన్న కాటన్ బాల్ ని తీసుకుని ఆపిల్ సైడర్ వెనిగర్లో ముంచి పులిపిర్లపై ఉంచితే పులిపిర్లు తగ్గిపోతాయి. వారంలో కనీసం ఐదు రోజులైనా ఇలా చేస్తే పులిపిర్లు మాయమైపోతాయి. అలాగే బేకింగ్ పౌడర్ కూడా పులిపిర్లను చక్కగా తగ్గిస్తాయి. దీనికి ఎం చేయాలంటే ఆముదం లో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పులిపిర్లకు అప్లై చేసి బ్యాండేజ్ వేసి కట్టు కట్టేయండి. ఇలా కట్టు కట్టి రాత్రంతా ఉంచాలి.

If you write it once it's enough to make you sick overnight

If you write it once, it’s enough to make you sick overnight

ఇలా మూడు రోజులు పాటు క్రమం తప్పకుండా చేస్తే పులిపిర్లు పూర్తిగా తగ్గిపోతాయి. కలబంద ఇందులో ఉండే మాలిక్ ఆసిడ్ పులిపిర్లలో ఉండే ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. మరి దీనికి ఎం చేయాలంటే కలబంద లోపలి గుజ్జును పులిపిర్లకు అప్లై చేస్తే చాలు చక్కగా తగ్గిపోతాయి. అరటిపండు తొక్క కూడా పులిపిర్లను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎంజైలు చర్మానికి మేలు చేస్తాయి. పులి పర్లపై అరటిపండు తొక్కతో రుద్దితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి. చూశారు కదా ఫ్రెండ్స్ పులిపిర్లకు కారణాలు అలాగే ఇంటి చిట్కాలు సహజ సిద్దంగా దొరికే వాటితో ఎలా ఉపయోగించాలో చూశారు కదా ..మరి ముఖ్యంగా ఈ పులిపిర్లకు కారణం వ్యాధి నిరోధక శక్తి కాబట్టి. మీరు తీసుకునే ఆహారంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగే ఆహారాన్ని తీసుకోండి. చర్మం పొడిబారక్కుండా చూసుకోండి. అందుకు తగినంత నీరు తాగాలి. తగినంత నీరు తాగుతూ ఉంటే మన చర్మం కాంతి వేణుతూ తేమగా ఆరోగ్యంగా ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది