ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ తో కళ్ళజోడు తీసి పక్కన పడేస్తారు.. గ్లామర్ కూడా పెరుగుతుంది…!
ఒకే ఒక్క డ్రింక్ మొత్తం బాడీ అంతా సెట్ అయిపోతుంది. కంటి చూపు మొదలు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, నరాల బలహీనత అలాగే స్కిన్ కి సంబంధించిన సమస్యలు కూడా ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం టోటల్ బాడీకి సరిపోయే ఈ ఒక్క డ్రింకును తయారు చేసుకుంటే మన బాడీలో ఉన్న చాలా రకాల రోగాలు నయమైపోతాయి. అయితే ఈ డ్రింక్ మీరు రెగ్యులర్ గా తాగాల్సి ఉంటుంది. మరి ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో దానికి ఏమేం కావాలో ఎందుకు ఈ డ్రింక్ అంత పవర్ ఫుల్ ఎలా అయిందో ఈ డ్రింక్ తాగడం వల్ల మన ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది అనే విషయాలు కూడా పూర్తిగా ఈ చూద్దాం. మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కదా అలాగే వాటికి కావలసిన ఫుడ్ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. మనం గనక సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన డ్రింక్ తయారు చేసుకోబోతున్నామని చెప్పుకున్నాం కదా.. ఈ డ్రింక్ నిజంగా ఎంత అద్భుతమైనదంటే కంటి చూపు సమస్యలను పోగొడుతుంది. నరాలు బలంగా ఉండేలా చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో వీటికి ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం.
ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో కొంచెం నీళ్లు వేసి 15 ఎండు ఖర్జూరాలు శుభ్రంగా కడిగేసి ఈ నీటిలో వేసి రాత్రంతా నాన్ననివ్వండి. ఇలా రాత్రంతా నానిన ఈ ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి రెండు మూడు స్పూన్ల మనం ఖర్జూరం నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకుపోయే రెండవ ఇంగ్రిడియంట్స్ బాదం గింజలు వీటిని ఒక పది తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేదా మిక్సీలో కచ్చాపచ్చాగా అయిన గ్రైండ్ చేసుకున్న పర్వాలేదు. ఉండడానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు బాదం తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం తీసుకునే మూడవ ఇంగ్రిడియంట్ జీడిపప్పు ఈ జీడిపప్పు ఎనిమిది గింజలు తీసుకోండి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా కచ్చాపచ్చాగా అయిన మిక్సీ చేసుకోండి. ఇక ఇప్పుడు డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక అర లీటర్ వరకు పాలు వేయండి.
ఈ పాలు ఒక పొంగు పొంగిన తర్వాత కొంచెం పసుపు వేయండి. మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు ఖర్జూరం ముద్ద ఉంది కదా దాన్ని వేయండి. అలాగే మన గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఈ పాలలో వేసి బాగా ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా వేయండి. దాల్చిన చెక్కలు యాంటీ మైక్రోబియన్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణ క్రియకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. మీకు ఇంకా ఈ పాలల్లో స్వీట్ కావాలి అనుకుంటే గనక షుగర్ గాని బెల్లం గాని వేయకండి. పట్టిక బెల్లం మాత్రమే వేసుకోవాలి. లేదంటే ఇలానే తాగేయొచ్చు బాగుంటుంది ఈ పాలను ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. అయితే గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను వేసిన దాల్చిన చెక్కను పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ పాలను గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ తో అందంగా డెకరేట్ చేసుకోండి.
ఇంతే ఫ్రెండ్స్ ఈ ఎనర్జీ డ్రింక్ తయారైపోయింది ఇది మీరు ఉదయం పూటైనా లేదా రాత్రి పడుకోవడానికి ముందు అయినా తీసుకోవచ్చు. ఎక్కువగా ఉదయం మనకి రోజంతా ఎనర్జీగా ఉండడానికి ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మీరు రెగ్యులర్ గా తాగుతూ ఉంటే మంచి ఆరోగ్యంతో పాటు కంటిచూపు మెరుగవుతుంది. వెన్నునొప్పి, మోకాళ్ళు నొప్పి, కాళ్ళ నొప్పులు ఇలా అన్ని నొప్పులు కూడా నయమైపోతాయి.