Your hair will grow 100 times faster in a week
Hair Tips ; ఈరోజుల్లో జుట్టు పెంచుకోవడం జుట్టు ఊడిపోకుండా కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్ అయినా ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ప్రోడక్ట్లు దొరుకుతున్నాయి. జుట్టు పెంచుకోవడానికి షాంపూలని రకరకాల ప్రోడక్ట్లు అందుబాటులోకి వచ్చాయి. అందరికి జుట్టు ఎదుగుదల ఒకేలా ఉండదు. జుట్టు బాగా ఎదగాలిఅనుకుంటే గనక ఒక అద్భుతమైన డ్రింక్ చెప్పబోతున్నాను. కేవలం ఈ డ్రింక్ తాగితే చాలు అద్భుతంగా మీ జుట్టు చక్కగా దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ ఒక్క డ్రింకే మీ జుట్టు పెరుగుదలకు శాశ్వత పరిష్కారమని నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ చిన్న రెమెడీని మీరు గనక వాడుతుంటే ఇక మీ హెయిర్ కి
Just apply it once while taking a shower and the hair will continue to grow
సంబంధించి ఎటువంటి ఆలోచన ఎటువంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. దీని తయారీ కోసం బాదం నాలుగైదు, అంజీర ముక్కలు రెండు, ఖర్జూరాలు రెండు, వాల్ నట్స్ రెండు వీటిని నైట్ నానబెట్టుకోవాలి. బాదం పై కూడా తీసేసి మిక్సీలో యాడ్ చేయండి నైట్ టైం లో రాత్రిపూట ఈ వేడి నీళ్లలో ఇవన్నీ నానబెట్టి ఉంచుకోండి. నానిపోయాయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న ఖర్జూరం పై పీల్ తీసేసి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి. ఈ డ్రింక్ మీరు ప్రతి రోజు తాగితే నిజంగా మీ బాడీలో అద్భుతం జరుగుతుంది. కేవలం జుట్టు కోసం మాత్రమే కాకుండా మీ బాడీలో ఫుల్ ఎనర్జీ నింపుతుంది.
Your hair will grow 100 times faster in a week
ఈ డ్రింక్ కాబట్టి ప్రతి రోజు తయారు చేసుకుని తాగండి.ఇప్పుడు ఇందులో మీరు కొంచెం పాలు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఎటువంటి స్వీట్స్ కోసం షుగర్ గాని బెల్లం గాని ఎలాంటివి వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ చాలా స్వీట్ గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన ఈ డ్రింక్ లో సబ్జా గింజలను తీసుకోండి. ఇప్పుడు ఒక జార్ తీసుకోండి ఆ తర్వాత మీరు మిక్సీ పట్టిన మన డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంది కదా. ఒక ఏడు రోజులు పాటు ఈ డ్రింక్ క్రమం తప్పకుండా తాగితే మీ బాడీ చాలా ఆరోగ్యంగా అలాగే మీ హెయిర్ కి సంబంధించిన సమస్యలు అన్ని పోయి చక్కగా మీ హెయిర్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.