Zodiac Signs : శని తిరోగమనముతో ఈ నాలుగు రాశుల వారికి అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని భగవానుడు తిరోగమనంచేటప్పుడు కొన్ని రాశులకు శుభాలు జరుగుతుంటాయి. అయితే జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చెందుతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వరకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. జేష్ఠ మాసంలో గ్రహాల కదిలికకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ నేపథ్యంలో శనిగ్రహం తన సొంత రాశి అయిన కుంభ రాశిలో తిరోగమనం చేయనున్నాడు.
జూన్ 17 రాత్రి 10:48 గంటలకు ఈ దిశలో తిరోగమన మొదలకానున్నది. మరి నాలుగో తేదీ ఉదయం 8:26 నిమిషాలకి వ్యతిరేక దిశలో సంచారం చేస్తాడు. ఈ టైంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సందర్భంగా ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి : ఈ రాశిలో శని తిరోగమనం చేయడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధిత విషయాలలో మీరు మంచి విజయం పొందుతారు..
ధనస్సు రాశి : ఈ రాశి నుండి శని దేవుడు మూడో స్థానం నుంచి తిరోగమనం చేస్తాడు. ఈ కాలంలో మీ ధైర్యం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషాలు పెరుగుతాయి. మీ మనసు సంతోషంగా ఉంటుంది. కన్యా రాశి : ఈ రాశి నుండి శని దేవుడు ఆరో స్థానం నుంచి తీరోగమనం చేయనున్నారు. ఈ సమయంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభ ఫలితాలు అందుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు వింటారు. సింహరాశి : ఈ కాలంలో ఉద్యోగులు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మీ ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.