
Zodiac Signs Astrologer Venu Swamy Prediction About April 23 Guru Chandala Yogam
Zodiac Signs : ఏప్రిల్ 23 నుంచి సెప్టెంబర్ వరకు ఈ రాశుల వారికి గురు చండాల యోగం వలన భారీగా ఆస్తి నష్టం జరగబోతోంది. గురు చండాల యోగం అంటే గురువు, రాహువు కలిసి మేషరాశిలోకి వస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు దానిని గురు చండాల యోగం అంటారు. మేషరాశి, వృషభరాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి వాళ్లకు గురు చండాల యోగ ప్రభావం పడబోతుంది. మేషరాశి వారి తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు లేదా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది.
Venu Swamy comments about Aries
వృషభ రాశి వారికి తీవ్రమైన సమస్యలు జరగబోతున్నాయి. వృషభ రాశి వారికి పోలీస్ కేసులు, తల్లిదండ్రులకు సంబంధించిన ఇబ్బందులు సంతాన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి. కన్యా రాశి వారి కుటుంబానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక పెద్ద సమస్య అనేది వీరికి కలగబోతోంది. తర్వాత వృశ్చిక రాశి వారికి దెబ్బలు తగలడం, మానసిక ఆందోళన సమస్యలు రాబోతున్నాయి. మకర రాశి వారి తల్లిదండ్రులకు సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏలినాటి శని ప్రభావంతో పెద్ద అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి.
Zodiac Signs Astrologer Venu Swamy Prediction About April 23 Guru Chandala Yogam
ఈ ఐదు రాశుల వారికి తీవ్రమైన సమస్యలు కనిపించనున్నాయి. ఈ దోషాలు పోవాలంటే శ్రీకాళహస్తిలో మంగళవారం కానీ శనివారం కానీ రాహు కేతువుల పూజ చేసి బయటికి వచ్చాక గుడి చివర్లో గురుదక్షిణామూర్తి దగ్గర అర్చన చేయించుకుని ఎల్లో కలర్ పువ్వును పంతులు గారిని అడిగి తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. దీనివలన తీవ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు, మంగళవారం నాడు రెడ్ కలర్ బట్టలు ధరించాలి. ఏదో ఒక వారం ఈ పరిహారాన్ని పాటిస్తే మీకు వచ్చే తీవ్రమైన సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య తర్వాత 5 రాశుల వారు కచ్చితంగా ఈ పరిహారాలు పాటించండి. ఆనందకరమైన జీవితాన్ని పొందండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.