Simha Rashi : సింహ రాశి వారి గురించి గుండె పగిలే నిజాలు…!
ప్రధానాంశాలు:
Simha Rashi : సింహ రాశి వారి గురించి గుండె పగిలే నిజాలు...!
Simha Rashi : సింహా రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది. అలాగే ఈ రాశి వారికి ఎలా మరియు ఎప్పుడు కలిసి వస్తుంది. రాబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి ఏఏ విధంగా ఉండిపోతుంది.అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..సింహరాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశి కి అధిపతి సూర్యుడు. మక్కా నాలుగు పాదాలు పూర్వ పాల్గొని, నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని లో జన్మించిన వారు సింహరాశి అవుతారు.ఇక సింహ రాశి వారి జీవితంలో జరగబోయే కొన్ని గుండె పగిలే నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Simha Rashi : సింహరాశి వారి స్వభావం…
వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే వీరికి మోసం చేయడం రాదు. అలాగే నమ్మించి మోసం చేయడం , కపట ప్రేమ చూపించడం, అనె స్వభావం వీరికి అసలు ఉండదు.అలాగే పెట్టుబడి వ్యాపారాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. దీనివల్ల మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయి. సింహ రాశి వారు నాయకత్వ లక్షణాల కలిగి ఉంటారు. ఇక ఇప్పుడు మనం సింహ రాశి వారికి సంబంధించి నర మానవుడికి కూడా తెలియని గుండె పగిలే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సింహరాశి వారు రెండు మనస్తత్వాలను కలిగి ఉంటారు.అంటే లోపల ఒకలా బయట మరోలా ఉంటారు.అలాగే ఈ రాశిలో కొంతమంది చెడు పనులు చేస్తూ చెడు ప్రవర్తన కలిగి ఉంటారు.
అలాంటి వారు దొరికిపోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రాశి వారు ఎక్కడికి వెళ్లినా సరే ఏం చేసినా సరే ఎవ్వరికి ఎలాంటి సమాధానం ఇవ్వరు. అలాగే వీరు ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బులు కూడ పెడతారు. ఇక ఈ రాశిలో కొంతమంది అక్రమ సంబంధాలను కలిగి ఉంటారు. అయితే సింహరాశి వారికి వచ్చే కొన్ని గుండె పగిలే నిజాలను వారు ఎవరితోనూ పంచుకోరు.అలాగే ఈ రాశి వారు అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా దుష్ఫలితాలను తొలగించుకోవడానికి, అలాగే శత్రువదన కోల్పోవాలి అన్న మీద పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలి అన్న కూడా మీ ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థించుకోవడంతోపాటు కొన్ని పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Simha Rashi పరిహారాలు.
సింహ రాశి వారికి రవి కుజ రాహు గురు మహాదశలో బాగానే రానిస్తాయి.అలాగే శని దశ కూడా వీరికి బాగానే ఉంటుంది. సింహ రాశి వారికి శివ అర్చన ఆంజనేయ అర్చన మంచి మేలుని కలిగిస్తుంది.ఇక వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తుంది. ఆరోజుల్లో మీరు తలపెట్టే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు.బుధ గురువారాల్లో ఎలాంటి పనులు మొదలు పెట్టకపోవడం మంచిది.