Horoscope : మానవ జీవితంపై కొన్ని గ్రహాల కలయికలతో గొప్ప గొప్ప ప్రభావాలు చూపుతూ ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రం విదానంగా కొన్ని గ్రహాల కలయిక ఏర్పడిన అప్పుడు కొన్ని రాశుల వరకు మంచి యోగం పడుతుంది. ఆ ప్రకారంగా బుధుడు కన్యారాశిలోకి వక్రిస్తాడు. ఆ తదుపరి శుక్రుడు 24 సెప్టెంబర్ కన్య రాశిలోకి వస్తాడు. ఈ శుక్రుడు సంచరించిన తర్వాత కన్యారాశిలోకి బుధ, శుక్రులు కలవడం వలన లక్ష్మీనారాయణ యోగం పడుతుంది. ఈ లక్ష్మీనారాయణ యోగం ఒక శుభ సూచకం. దీని యొక్క లాభాలు అన్ని రాశి చక్ర గుర్తులలో తెలుసుకోవచ్చు. ప్రధానంగా మూడు రాశుల వాళ్లు ఈ లక్ష్మి నారాయణ యోగ సమయంలో అభివృద్ధి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
మకర రాశి : ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం ఫలితం కలుగుతుంది. ఎందుకనగా ఈ యోగం తొమ్మిదవ గృహంలో ఏర్పడుతుంది. ఇది అదృష్టం అలాగే విదేశాలకు వెళ్లి అవకాశం సూచించి గృహం కావున ఈ సమయంలో ఈ రాశి వాళ్ళకి అదృష్టం పూర్తి గా లభిస్తుంది. బిజినెస్ చేసేవారు వారి వ్యాపారానికి సంబంధించి కొన్ని ప్రయాణాలను చేస్తూ ఉంటారు. అవివాహితులకు వరుడు దొరుకుతాడు. ఈ టైంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పరీక్షలు రాసిన విద్యార్థులు మంచి విజయం తో ముందుకెళ్తారు. కర్కాటక రాశి : ఈ రాశి వాళ్లకు బుధుడు, శుక్రుడు కలయిక వలన వచ్చిన లక్ష్మీనారాయణ యోగం వారి జీవితాన్ని మార్చేస్తుంది. తోటి ఉద్యోగులు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీరు ఆస్తిని అనుభవించాలి. అంటే అది మంచి ఒప్పందం కావచ్చు. కుటుంబంతో మంచిగా గడుపుతారు. పెట్టుబడి భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తుంది.
ధనుస్సు రాశి : ఈ రాశి వారు పదోవ గృహ లక్ష్మీనారాయణ యోగం పడుతుంది. ఈ గృహం వ్యాపారం వృత్తి మరియు కార్యాలయానికి గృహం లాంటిది. కావున ఈ రాశి వారికి ఈ సమయం చాలా ఉపయోగకరంగా మారుతుంది. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆదాయం పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. ఈ సమయంలో కొత్త వ్యాపార సంబంధాలు అందుబాటులోకి వస్తాయి. ఇది భవిష్యత్తులో మంచి శుభాలను కలిగిస్తుంది. సింహ రాశి : ఈ రాశి వారు ద్వితీయ రాశులు లక్ష్మీనారాయణ యోగం పడుతుంది. కావున ఈ రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా మారుతుంది. రెండవ గృహం వాక్కు మరియు డబ్బు యొక్క గృహం కావున మీరు ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం అందుతుంది. ఈ కాలం ఉపాధ్యాయులకు మీడియా వారికి మార్కెటింగ్ వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు కొత్త అవకాశాలు వచ్చి మంచి ధన లాభం అవుతుంది.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.