Dhanu Rashi : ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి వారికి జీవితంలో ఎన్నడూ చూడని రోజులు రాబోతున్నాయి…!!
Dhanu Rashi : పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు.. ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాష్ట్ర చక్రంలో ధనస్సు రాశి 9వది ఈ రాశికి ఆధిపతి గురువు. ధనస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల చాలా కీలకము కాబోతోంది. ఎంతో ముఖ్యమైన నెలగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 7న బుధుడు తన 12వ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుంచి సొంత రాశి అయినా ధనస్సు ఒకటవ ఇంటికి మారనున్నారు. కొత్త ఆలోచనలను తీసుకురావచ్చు. ఇక ఫిబ్రవరి 15వ తేదీ సూర్యుడు ఒకటవ ఇల్లు అయినా ధనస్సు రాశి నుంచి మారతాడు. ఇది ఆర్థిక విషయాలు వ్యక్తిగత వనరులపై దృష్టిని పెడుతుంది. ఇక ఫిబ్రవరి 18వ తేదీన శుక్రవారం ఇల్లు అయినా వృశ్చిక రాశి నుంచి ఒకటవ ఇల్లు అయినా ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది వ్యక్తిగత ఆకర్షణను మెరుగుపరిచి సొంత రూపం అలాగే ఆకృతిపై సామరస్య అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల మీకు ఎంతగానో కలిసి వస్తుంది అని చెప్తున్నారు పండితులు.
ముఖ్యంగా కోపం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కానీ వీరికి మాత్రం ఎవరైనా సలహానిస్తే అస్సలు తట్టుకోలేరు. జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వేచ్చుస్తారు. ఇక వీరికి స్నేహితులను తరచుగా మారుపోవడమే జరుగుతుంది. ఈ ధనస్సు రాశి వారు పూర్వషాడ నక్షత్రంలో జన్మించిన వారికి వివాహం కాస్త ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. భార్య లేదా భర్త యొక్క ప్రేమానురాగాలను మీరు విశేషంగా పొందుతారు. మీరు స్వల్పమైన కార్యాన్ని కూడా కలిగి ఉంటారు..ధనుస్సు రాశి వారు నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి భాగస్వామి కనిపిస్తారు. ఈ నక్షత్రం వారికి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. జీవితాన్ని ఎన్నో కోణాల్లో చూసి అనుభవాన్ని గడిస్తారు. స్నేహితుల సహాయ సహకారాలకు మంచి స్థానానికి చేరుకుంటారు.
మొత్తం మీద ధనస్సు రాశి పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన వారికి మంచి తెలివితేటలు ఉంటాయని చెప్పవచ్చు.. స్నేహితులు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకునే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు.అయితే ఈ ధనస్సు రాశి వారు శనివారం పూట ఈ ఐదు వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్ల వస్త్రం, ఉడకబెట్టిన సెనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనెతో ఇనుమును ఇంకా దేవాలయాలు ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఆలయ పురోహితులకు దానం చేయండి. ఇక మీకు వీలు కలిగిన పనుల సామాజిక సేవ స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి. ఇక వీలైనప్పుడల్లా రాహు మంత్రాన్ని 108 సార్లు చదవండి. కచ్చితంగా మీకు విజయం చేకూరుతుంది. సాధువులు అర్చకులు పూజారులు ఇతర పవిత్ర వ్యక్తులను ఎల్లప్పుడూ గౌరవించండి. వారితో ఎప్పుడూ కూడా గొడవపడకండి. వారితో కఠినంగా ప్రవర్తించదు. ఇక మీ ఇంట్లో పసుపు రంగును పువ్వులు ఇచ్చేటటువంటి మొక్కలను పెంచడం వల్ల మీకు ఖచ్చితంగా అదృష్ట బలమేనది విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే ఈ ఫిబ్రవరి నెలలో మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి…