Leo Horoscope : ప్రాణం పోతున్నా సరే 2024 లో సింహ రాశి వారు ఈ మూడు తప్పులు చేయకండి…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Leo Horoscope : ప్రాణం పోతున్నా సరే 2024 లో సింహ రాశి వారు ఈ మూడు తప్పులు చేయకండి…!

Leo Horoscope : సింహరాశి వారు 2024వ సంవత్సరంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. ఒకవేళ చేస్తే ఉన్నదంతా పోయి చాలా దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పొరపాటున కూడా ఈ ఐదు రోజుల్లోనూ సింహ రాశి వారు ఈ తప్పు చేస్తే మాత్రం ప్రాణాలు సైతం పోతాయి. జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతులు..అయితే ఏ ఏ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు చేయకూడనటువంటి పొర పాట్లు ఏంటి స్పష్టంగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 January 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Leo Horoscope : ప్రాణం పోతున్నా సరే 2024 లో సింహ రాశి వారు ఈ మూడు తప్పులు చేయకండి...!

Leo Horoscope : సింహరాశి వారు 2024వ సంవత్సరంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. ఒకవేళ చేస్తే ఉన్నదంతా పోయి చాలా దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పొరపాటున కూడా ఈ ఐదు రోజుల్లోనూ సింహ రాశి వారు ఈ తప్పు చేస్తే మాత్రం ప్రాణాలు సైతం పోతాయి. జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతులు..అయితే ఏ ఏ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు చేయకూడనటువంటి పొర పాట్లు ఏంటి స్పష్టంగా తెలుసుకుందాం.. మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదం లో జన్మించినవారు సింహరాశికి చెందుతారు.వీరు ఎప్పుడూ కూడా నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు.. ఇక రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు. ఏదైనా సరే తప్పు చేసినప్పుడు ఓటమి అంగీకరించాలి. అంగీకరించకపోతే మీరు నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వారికి కచ్చితంగా ఓటమిని అంగీకరించే శక్తి ఉన్నా కూడా పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు ఆ ఓటమిని అంగీకరించకుండా ఇంకా ఇంకా పట్టుదలకి పంతానికి పోతే మాత్రం చాలా బాధపడతారు. కాబట్టి చేసిన తప్పు గాని లేదా మీకు దక్కని ఆ విషయంలో కానీ ఓటమి అంగీకరించని మీ తప్పును ఒప్పుకోండి.

కచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం. అలాగే ఇతరుల బాధ్యతలు పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు.ఇది చాలా పెద్ద తప్పు.. కచ్చితంగా సింహ రాశి వారి జీవితంలో ఎప్పుడూ కూడా చేయకూడని అటువంటి తప్పు ఇది. ఎందుకంటే ఎవరో బాధ్యతల్ని పెట్టుకోవచ్చు.కానీ మీరు ఇంత దారుణంగా మీ జీవితకాలం కూడా బాధితులని మోస్తూనే ఉంటారు. కాబట్టి అది మాత్రం చాలా తక్కువ. దీని వల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు. మీరు ఎంత కాలమని ఆ బాధ్యతల్ని పెట్టుకొని మీ తల మీద మోస్తూ ఉంటారు. ఈ క్రమంలో మీ యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు దూరమైపోతారు. మీకున్న బాధ్యతలన్నీ మర్చిపోతారు. కాబట్టి ఇలాంటి పద్ధతిని మాత్రం దయచేసి పక్కన పెట్టేయండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకున్న కోపం కారణంగా ఎదుటి వాళ్ళతో ముఖ్యంగా మీ శత్రువులతో చాలెంజ్ లు లాంటివి చేయకుండా ఉండాలి. లేకపోతే గనుక వారికి కోపం మరింత అధికమై మీ మీద పగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మీ ప్రాణాలకు సైతం హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితిగోచనిస్తోంది.

ఇటువంటి పరిస్థితికి కారణం ఏంటంటే మరొకటి ఇక మీకు నచ్చని విషయాలను ఎదుటివారిలో ఎదుగుతూ ఉంటారు కదండీ. అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందించడం ఇలాంటి విషయాల్లో గనక మీరు ఎక్కువగా ఉండటమే మంచిది. ఎందుకు అంటే మీరు కచ్చితంగా చాలా సమస్యలకు ఇరుక్కునేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఎదుటివారితో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎన్నో అవద్దు. వాళ్లతో మీరు తగాదాలు పెట్టుకోవడం విభేదాలు ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. అంటే మాత్రం వాళ్లకి ఆ కోపం అనేది మితిమీరి మీ పై పగ సాధించుకోవడం కోసం మీ మీద దాడికి కూడా దిగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయాలను మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా అజాగ్రత్తగా ఉంటే మాత్రం చాలా నష్టపోతారు. ఇక మీరు మరొక పని ఏంటంటే మీరు ఏ తప్పు చేసినా కూడా అంటే ఎదుటి వాళ్ళు ఏ తప్పు చేసిన కూడా మీరు క్షమించేస్తారు. కాకపోతే మీకు అదే గతిని పరిస్థితి ముఖ్యంగా మోసం చేసే గుణం ఉన్నవారు అంటే అస్సలు పడదు.. ఏం చేస్తారంటే మీరు చాలా వ్యతిరేకత ఉన్నంతకాలం ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది.మీరు చాలా దారుణంగా వాళ్ళని శిక్షిస్తారు. ఈ శిక్ష అనేది కూడా వారికి ఒకరకంగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు ఎప్పుడు అంతం చేద్దామని కూడా చూస్తూ ఉంటారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది