Zodiac Signs : ఏప్రిల్ 12 మంగళవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషరాశి ఫలాలు : ఆటంకాలతో పనులు జాప్యం. చేసే ప్రతి పనిలోనూ చికాకులు వస్తాయి. కుటుంబంలో వివాదాలకు ఆవకాశం. ఆర్థికంగా సాధారణ స్థితి. అనారోగ్య బాధలు. శ్రీ శివారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసే పనిలో వేగం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కటుంబంలో శుభకార్య యోచన. ఇష్టదేవతారాధన చేయండి.,
మిథున రాశి ఫలాలు : అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఆనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిరాశజనకంగా రోజు గడుస్తుంది. మహిళలకు పనిభారం. లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ధన సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం. ఆనందం, ప్రయాణ సూచన. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు లాభాలు. అన్ని రకాల వృత్తుల వారికి శుభం. శ్రీ శివారాధన చేయండి.

Today Horoscope april 12 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంది. శుభ కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తారు. మనస్సు స్థిరంగా ఉండవు. ఆఫీస్‌లో చిన్న చిన్న సమస్యలు. పెద్దలకు అనారోగ్యం. శ్రీ లక్ష్మీ దేవీ ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు,. చికాకలు వస్తాయి. అప్పులు తీర్చాడానికి ప్రయత్నిస్తారు. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. సాయంత్రం నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మీరు అనుకోని లాభాలు పొందుతారు. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో సంతోషం, ఆనందం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధవుల ద్వారా శుభవార్తలు వింటారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో మనస్పర్థలు. బయట వ్యవహారాలు మందగిస్తాయి. ఆంజనేయారాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : కుటుంబంలో చికాకులు. పని భారం పెరగుతుంది. మహిళలకు అనుకోని లాభాలు. రియల్, పాలు, పెరుగుత, కిరాణం వ్యాపారులకు లాభాలు వస్తాయి. ప్రయాణ సూచన. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
మకరరాశి ఫలాలు : మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంట్లో, బయటా మీరు మంచి గౌరవం పొందుతారు. మహిళలకు కీలక విషయాల పట్ట జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదేవతారధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : మీరు చేసే పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో చక్కటి శుభ వాతావరణం. ఆర్థికంగా మంచి ఫలితాలు. అప్తుల నుంచి శుభవార్తలు వింటారు. పాత బకాయీలు వసూలు అవుతాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు :l అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పని భారం పెరగుతుంది. కుటంబంలో సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించండి. మిత్రుల ద్వారా ప్రయోజనాలు, సహకారం పొందుతారు. మహిలలకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.