
A man came into the life of Aquarius
మేషరాశి ఫలాలు : చక్కటి శుభదినం. ఈరోజు విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. ధనలాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్య విబేదాలకు అవకాశం ఉంది. పై అధికారుల ప్రశంసలు వస్తాయి.భార్య లేదా భర్త ఆరోగ్యం జాగ్రత్త. వైవాహిక జీవితం వత్తిడికి గురవుతుంది. శ్రీ దుర్గా దేవి ఆరాధన, కుజ గ్రహ ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ పలితాలు వస్తాయి. ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. ఓపిక, సంయమనం చాలా అవసరమైన రోజు. ఇంటా, బయటా మీరు అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి. ప్రయాణాల వల్ల చికాకులు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. సాయంత్రం నుంచి అనందంగా ఉంటారు. శ్రీ లలితా దేవి సహస్రనామాలను పారాయణం లేదా అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి
మిథున రాశి ఫలాలు ; మానసిక వత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర, అనుకోని ఖర్చులు ఎక్కువగా వస్తాయి. కోపాలకు దూరంగా ఉండండి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. వివాహం అయిన వారు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆప్పులు తీరుస్తారు. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీ తెలివి తేటలతో ముందుకు పోతారు. ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ప్రేమికుల మధ్య విబేధాలు సమసిపోతాయి. అనుకోని లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Today Horoscope april 22 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : ఆర్థిక లాభాలు వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మంచి వార్తలు వింటారు. కుటుంబంలో సంతోష వాతావరణం. వైవాహిక జీవితంలో ఆనందం. మంచి ఫలితాల కోసం శివాభిషేకం చేయించండి.
కన్యారాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. అప్పులు తీరుస్తారు. ఆఫీస్‌లో అందరి నుంచి సహకారం అందుతుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. అన్నదమ్ముల నుంచి సహకారం అందుతాయి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రీ వేంకటేశ్వర ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : విజయాలను సాధిస్తారు. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. విందులు, వినోదాలకు హాజరవుతారు. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. ధనలాభాలు కనిపిస్తున్నాయి. మంచి వార్తలు వింటారు. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్ఙిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనుకోని వారి నుంచి మంచి సహాయం అందుతుంది. అక్క చెల్లల నుంచి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాదన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : డు వ్యసనాలకు దూరంగా ఉండండి. అనుకోని ఖర్చులు వస్తాయి. చక్కటి వాతావరణంతో ఇంట్లో అందరూ సంతోషంగా గడుపుతారు. ప్రేమికుల మధ్య బంధం మరింత పెరుగుతుంది. టెన్షన్ల నుంచి విముక్తి పొందుతారు. ధనలాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అనవసర విషయాలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాల్సిన రోజు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు కాదు. విద్యార్థులు బాగా శ్రమించాలి. శ్రీ తులసీ, లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన రోజు. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. భార్య లేదా భర్త తరపు వారి నుంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. మహిళలకు మంచి రోజు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
మీనరాశి ఫలాలు : రు ఈరోజు పూర్తి శక్తివంతంగా పనిచేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పెద్దల నుంచి విలువైన సమాచారం లభిస్తుంది. వివాహం అయిన వారికి మంచి రోజు. విద్యా ఉద్యోగ విషయాలు సానుకూలం. శ్రీ లక్ష్మీ నారాయణుల ఆరాధన చేయండి.
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.