After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అన్నింటా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగతుంది. కుటుబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. ఆర్థిక పరిస్థితి మెరుగుదల కనిపిస్తుంది. జీవితభాగస్వామి మీకు సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు. విద్యా, ఉపాధి విషయాలలో సానుకూలత. అమ్మతరపు వారి నుంచి లాభాలు. శ్రీ శివారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి. ధనలాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి వలన ఆతృత పెరుగుతుంది. పనిచేసే చోట నుంచి సీనియర్ల నుంచి సహకారం అందుతుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు. శ్రీ లక్ష్మీకుబేర ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. మూల ధనం సంపాదిస్తారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు. నైపుణ్యాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త సాంకేతిక కోసం ప్రయత్నం చేస్తారు. కార్యాలయాలలో పనిభారం పెరిగినా దాన్ని అధిగమిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. కర్కాటకరాశి ఫలాలు : మీలో ఈరోజు విశ్వాసం పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. స్నేహితులతో ఈరోజు ఎక్కువ సమయం గడుపుతారు. ఈరోజు సోషల్ గెట్టూ గెదర్లో పాల్గొంటారు. ఆఫీస్లో మంచి వాతావరణం బాగుంటుంది. ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. ఈరోజు హనుమంతుడిని ఆరాధన చేయండి.
Today Horoscope August 15 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ వత్తిడి గురి అవుతారు. ఆర్థిక సమస్యలను ఎదురుకుంటారు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఇంట్లో పరిస్థితులను సాయంత్రం కల్లా చక్కపరుస్తారు. ప్రేమలో పడే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. శ్రీ పరమ శివుడిని ఆరాధించండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు మంచి ఆరోగ్యం ఉంటుంది. గతంల పెట్టుబడి పెట్టినవి ఈరోజు లాభాలను తెస్తుంటాయి. ప్రేమికుల మధ్య వివాదాలకు అవకాశం ఉంది. అయితే వాటిని అధిగమిస్తే ప్రేమసాగరంలో మునిగితేలుతారు. ఈరోజు సమయం కాలక్షేపానికి వెచ్చిస్తారు. సంసార జీవితం రొమాంటిక్‌గా మారుతుంది అప్పులు తీరుస్తారు. అనినంటా పర్వాలేదు అనేలా ఉంటుంది. శ్రీ కాలభైరావారాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు మీ ఆకాంక్షల కోసం పనిచేస్తారు. రియల్ ఎస్టేట్‌లో లాభాలను గడిస్తారు. ప్రేమలో మంచి రోజు. సమయం అనవసరంగా వృథా చేస్తారు. వత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త ఆలోచనలు చేస్తారు. ఆదాయం పెరిగినా చేతిలో మాత్రం ఉండదు. ఖర్చులు ఆదాయానికి సమానంగా వస్తాయి. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అనుకోని వాదనలు, వివాదాలతో గడపుతారు. ఇంట్లో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం మీకు ప్రయోజనం కలిగిస్తుంది. మాటపట్టింపులు వల్ల మీరు నష్టపోతారు. చెడు వార్తలు వినే అవకాశం ఉంది. ధైర్యం, ఓపికతో ముందుకు పోండి. శ్రీ రామ తారకాన్ని జపించండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు మనసును అదుపులో పెట్టుకోండి. సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీ భావనలను, ఆలోచనలను ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పి ప్రయోజనాలను పొందుతారు. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగవు. మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండండి. జీవితంలో అత్యుత్తమైన రోజు. సెంటిమెంట్లలతో ఈరోజు ముందుకుపోతారు. అమ్మవారి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు శక్తితో పనులు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటారు. భవిష్యత్ కోసం ప్లాన్‌లను చేసుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. శారీరకంగా బలం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి వల్ల ఇబ్బందులు రావచ్చు. గోసేవ చేయడం వల్ల మంచి పలితాలను పొందుతారు.
కుంభరాశి ఫలాలు : ఈరోజు ఖరీదైన వస్తువులు కొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. కానీ సమయానికి ధనం చేతికి అందుతుంది. దీని కోసం పెద్దలు, స్నేహితులు మీకు సహాయసహకారాలు అందిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు. పెద్దల సలహాల మేరకు భవిష్యత్ ప్లాన్లు చేసుకుంటారు. వైవాహిక జీవితం సాఫీగా ముందుక సాగుతుంది. అమ్మవారి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : వాస్తవానికి దగ్గరగా జీవిస్తారు. మీ అకాంక్షాలు నెరవేర్చుకుంటారు. ప్రేమ జీవితం చిగురిస్తుంది. పొదుపు చేయడం ప్రారంభిస్తారు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా, ఉపాధి విషయాలకు ఇది చక్కటి రోజు. జీవిత భాగస్వామితో మధురానుభూతులను గుర్తుచేసుకుంటారు. శ్రీ లక్ష్మీ, శివారాధన చేయండి.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.