In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడినా ఎక్కువ లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సానుకూలమైన మార్పులు జరుగుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. మహిళలకు ధనలాభాలు వస్తాయి. ఈరోజు సూర్య ఆరాధనతోపాటు నవగ్రహ ప్రదక్షణలు చేయడం వల్ల శుభం కలుగుతుంది. వృషభరాశి ఫలాలు : ఈరోజు బాగా శ్రమించాల్సిన రోజు. ఆదాయం తగ్గుతుంది. అనుకోని వారి నుంచి నష్టాలు వస్తాయి. ఆదివారం అయినా బిజీగా గడుపుతారు. మీ కుటుంబంలో మార్పులు జరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో కష్టపడ్డంత ఫలితం వుండదు. శ్రీ సూర్యనారాయన ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభదినం. అనుకున్న విధంగా గడుస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. ఈరోజు లాభదాయకమైన రోజు. కీలక విషయాలలో ఒక నిర్ణయానికి వస్తారు. అమ్మవారి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు పెద్దల మాటలు వినడం వల్ల మంచి జరుగుతుంది. అనుకోని లాభాలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. అప్పులు తీసుకోవద్దు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరగుతుంది. ఇష్టదేవతారాధన చేయండి.
Today Horoscope August 28 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. విద్యా విషయాలలో పురోగతి. ఆదాయం కోసం బాగా శ్రమిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : తక్కువ మాట్లాడం వల్ల లాభాలు కలుగుతాయి. విద్యా, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషవాతావరణం. మహిళలకు లాభదాయకమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని కష్టాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ఇబ్బందులు తగ్గడం కోసం వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : చేసే పనులలో వేగం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో లాభదాయకమైన రోజు. కీలక విషయాల్లో పెద్దల సహకారం అందుతుంది. ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు. మహిళలకు తక్కువ శ్రమతో మంచి పేరు వస్తుంది. శ్రీ ఆదిత్య పారాయణం చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి, ఆదాయం కోసం బాగా శ్రమిస్తారు. వివాదాలు వస్తాయి కానీ వాటిని అధిగమిస్తారు.. ధైర్యం కోల్పోకుండా ఉండాలిశ్రీ లలితా దేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
మకర రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి, అమ్మ నాన్నల నుంచి ధన సంబంధ ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యార్థులకు లాభదాయకమైన రోజు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా పురోగతి. సూర్యారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : అప్పులు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది., అనారోగ్య సూచన, వివాదాలకు అవకాశం,. ఇంట్లో అనుకోని సమస్యలు రావచ్చు. మహిళలకు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల మాటలు వినకపోవడం వల్ల ఈరోజు నష్టాలు వస్తాయి. శివాభిషేకం చేయించండి.
మీన రాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు వస్తాయి చేసే పనులలో లాభాలు కలుగుతాయి. మంచి వార్తలు వింటారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. శుభకార్య ఆలోచన చేస్తారు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.