
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అనుభవంతో ముందుకుపోతారు. ధైర్యంతో, తెలివితేటలను ఉపయోగించే రోజు. కొత్త ఆలోచనలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. బంధువుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా చక్కటి రోజు. శ్రీ రామ ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు మీ వేగంగా పనులు పూర్తిచేస్తారు. అన్నింటా విజయం సాధిస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిపట్ల జాగురూకతతో ఉండాలి. ఈరోజు ఆందోళన పడకండి. వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈ రోజు మీరు చవిచూస్తారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఆకర్షణీయమైన రోజు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలకు అవకాశం ఉంది. పిల్లలతో చక్కని అనుబంధాన్ని ఈరోజు పొందుతారు. మీ శ్రమ ఫలిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి. మీ భాగస్వామితో మీరు కీలక ముఖ్య విషయాలు మాట్లాడుకుంటారు. ఉత్సాహభరితంగా ఈరోజు గడుస్తుంది. వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధన లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులను కొంటారు. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చును. ప్రేమ, సరదాలు. మంచి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
Today Horoscope August 6 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలుగుతాయి. కుటుంబానికి సమయము కేటాయించాలి. ఈరోజు విద్యార్థులు కష్టపడాల్సిన రోజు. సలహాలు, సూచనలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఇబ్బందులు. అమ్మ వారి ఆరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు: ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోని వారి నుంచి లాభాలు వస్తాయి. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. కుటుంబసభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఈరోజు ప్రేమను మరింత పెంచుతుంది. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
తులా రాశి ఫలాలు : ఆరోగ్యం బాగుంటుంది. ధన సంబంధ విషయాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. కొత్త బంధుత్వం. మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది. ప్రేమలో ఆనందాన్ని పొందుతారు. మహిళలకు వివిధ రకాల సంతోషాలు కలుగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి.
వృశ్చిక రాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. వివాదాలకు అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తి కాక చికాకులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోతాయి. జీవితసమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు. కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : మీకు ఈరోజు సంతోషకరమైన రోజు. మానసిక ఆందోళనకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం.. ప్రేమలో సంతోషకరమైన రోజు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అనుకున్న వారి నుంచి శుభవార్తలు వింటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అన్నింటా సానుకూల ఫలితాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం కోసం శ్రమిస్తారు. ఆలోచనలు అనుకోని విధంగా మారుతుంటాయి. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ప్రేమికులకు మంచి రోజు.
ఈరోజు మీకు బాగుంటుంది. అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. ఇష్టదేవతరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు ఫలవంతమైన రోజు. ఆదాయం పెరగుతుంది. ధన సంబంధ విషయాలలో జాగురూకతతో ముందుకుపోతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.