Zodiac Signs : శనీశ్వరుడు మంచి చేసే వారికి మంచిని చెడు చేసేవారికి చెడుని ప్రసాదిస్తాడట. శనీశ్వరుడు ఆగ్రహిస్తే ఆ వ్యక్తి జీవితంలో అంతా అల్లకల్లోలంగా మారుతుందట. దానినే ఈ నెలలో శని మొదలైంది. నీ రాశులో శని ఉన్నాడు అని అంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం తెలియజేసిన విధంగా ప్రతి యొక్క గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి నిర్దిష్ట సమయంలో రాశిని మార్చబడుతుంది. ఇది మనిషి జీవితం, అవనిపై డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపుతుంది. అలాగే కీలకంగా చూసిరాశినట్లయితే శని దేవుడిని న్యాయ దేవుడిగా చెప్తుంటారు. మనుషులు ఎటువంటి తప్పులు చేసినా కూడా శనీశ్వరుడు అటువంటి ఫలితాలనే అందిస్తాడని అంటున్నారు జ్యోతిష్య శాస్త్రులు. అయితే శని దేవుడు మకర రాశిలో జులై నెలలో సంచరించాడని అదికూడా తిరోగమన స్థానంలో ఉండి. అక్టోబర్ వరకు మకర రాశిలో తిరోగమన స్థానంలో ఉంటాడని జ్యోతిష్య శాస్త్రులు పేర్కొన్నారు. అంటే శని సుమారు మూడు నెలల పాటు రివర్స్ స్థానంలో సంచరిస్తుందని అర్థం అన్నమాట. దీని ఎఫెక్ట్ అన్ని రాశుల పై కనిపిస్తుంది. అయితే కీలకంగా ఈ మూడు రాశుల వారికి శని సంచార ఎఫెక్ట్ ఉపయోగకరంగా మారనుంది. వారు ఏది చేసినా మూడు పువ్వులు, ఆరుకాయలుగా మారే అవకాశం ఉంది.
ధనస్సు రాశి వారికి : శని ఈశ్వరుడు రివర్స్ తిరగడం కారణంగా ఈ రాశి వారు అదృష్టాన్ని పొందుతారు. ఎందుకనగా శని దేవుడు మీ సంచరా జాతకం నుంచి ద్వితీయ స్థితిలోకి తిరిగి వెళ్తాడు. అయితే ఈ రాశి వారికి ధనం, మాటల స్థితిగా పరిగణించబడింది. అందుకే ఈ రాశి వారు ఈ వ్యధిలో మంచి లాభాలను పొందుతారు. దానితోపాటు ఈ సమయంలో మీకు ధనం కూడా లభిస్తుంది. అదేవిధంగా భూములు, వాహనాలు కొన్ని ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారు ధరించవలసిన ఉంగరం పుష్యరాగం రత్నాన్ని ధరించవచ్చు.
మీన రాశి వారికి : శని గ్రహం మకర రాశిలో సంచరించిన తర్వాత మీకు మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకనగా శనీశ్వరుడు మీ రాశి నుంచి 11వ స్థానంలో తిరోగమనం పొందుతాడు కాబట్టి. అయితే ఈ రాశి వారికి ఇది ఆదాయం లాభంగా చెప్పబడుతుంది. అందుకే ఈ సమయంలో మీ ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే కొత్త బిజినెస్ రిలేషన్ షిప్స్ కూడా ఏర్పడతాయి. ఇంకొక వైపు మీ బిజినెస్ వృత్తి శని గ్రహం గురు దేవుడితో సంబంధం కలిగి ఉంటే, మీరు ఈ వ్యవధిలో అనుకున్న విజయాలను పొందుతారు. అదేవిధంగా కొన్ని ఆస్తులు, వాహనాలు కొనుగోలు గురించి కొద్దిగా జాగ్రత్తలు వహించాలి.
మేష రాశి వారికి : జ్యోతిష్య శాస్త్రం విధంగా మకర రాశిలో శని తిరోగమనం ఈ రాశి వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకనగా శనిగ్రహం మీ సంచార జాతకంలో పదో స్థితిలో తిరోగమనంలో ఉంది. కాబట్టి ఇది బిజినెస్, ఉద్యోగ ప్లేస్ గా చెప్పబడింది. అందుకే ఈ వ్యవధిలో మీ గౌరవం, మర్యాద అధికమవుతాయి. అలాగే ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం సంపాదించుకోవచ్చు. అలాగే కొన్ని ప్రమోషన్లు కూడా అందుకుంటారు. వీటితో పాటు మీరు చేసే కొన్ని పనులలో మంచి మార్పులను కూడా పొందుతారు. బిజినెస్ లలో మీరు అనుకున్నంత లాభాలను కూడా చూస్తారు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.