Zodiac Signs : డిసెంబర్ 15 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. ఇంటా, బయటా మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చేసిన ముఖ్యనిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా మంచి ప్రోత్సాహకరమైన రోజు. వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
వృషభరాశి ఫలాలు : ఈరోజు మీ మనస్సు, ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకోని ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచన. మిత్రులతో విరోధం. ఆఫీస్లలో పని వత్తిడి. మహిళలకు చికాకులు తప్పవు. అనవసర విషయాలను మాట్లాడకండి.శ్రీ సుబ్రమణ్య భుజంగాన్ని వినండి లేదా చదువుకోండి మంచి జరుగుతుంద.

మిథునరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు అందుకునే రోజు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇండ్లు, వాహనాలు కొనుగోలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సమాజంలో మంచి పేరు వస్తుంది. మహిళలకు ప్రోత్సాహకరమైన రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : ఉత్సాహకరమైనరోజు, పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి రోజు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శుభకర్యాలకు ఆహ్వానం వస్తుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు మంచిరోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మహిళలకు మంచి శుభసమయం. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

today horoscope december 15 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఈరోజు కొన్ని సమస్యలు వస్తాయి. అనుకోని తగాదాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలత ఉండదు. ఇంటా, బయటా పని వత్తిడి పెరుగుతుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. విద్యార్థులకు మానసిక వత్తిడి పెరుగుతుంది. మహిళకు సమస్యలు. గణపతి ఆరాధనతోపాటు నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కొత్త పనులు, ప్రాజెక్టులు ప్రారంభించకండి. ఇంటా, బయటా పనులు వాయిదా పడుతాయి. మానసిక ఆందోళన, అనుకోని ఖర్చులు. కుటుంబంలో ఇబ్బందులు, మహిళకు చికాకులు. విద్యార్థులకు, ఉద్యోగులకు శ్రమ అధికమవుతుంది. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం లేదా వినడం చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వ్యాపారాలు సాఫీగా, అభివృద్ధి బాటలో నడుస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. మహిళలకు మంచి వార్తలు వింటారు. అనుకోని ప్రయాణాలు వీటివల్ల లాభాలు వస్తాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక బాధలు తీరుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కిరాణం, ఐరన్ హార్డ్ వేర్ వ్యాపారాలు లాభాలు ఎక్కువగా వస్తాయి. రాజకీయ రంగం, ఆర్టిస్ట్లకు మంచి అవకాశాలు వస్తాయి. మహిళలకు మంచి ఉత్సాహం ఉంటుంది. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త,. ఆదాయం సరిపోదు, అనుకోని ఖర్చులు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు., ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులను ఈ రోజు వాయిదా వేసుకోండి. రాజకీయ రంగం, వ్యాపారులు, ఉద్యోగులు బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : నిరాశజనకమైన రోజు. సమస్యలు వస్తాయి. కానీ పెద్ద వారి సహకారంతో వాటిని అధిగమిస్తారు. వ్యాపారాలు నష్టాల బాటలో నడుస్తాయి. ధనం సంబంధ విషయంలో కుటుంబంలో వాదనలు, వివాదాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీఆంజనేయస్వామి దండకాన్ని చదువుకోండి.

కుంభరాశి ఫలాలు : మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగులకు, విద్యార్థులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మహిళకు శుభవార్త శ్రవణం. ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. శివ పూజ చేసుకోండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు శత్రు బాధల నుంచి విముక్తి పొందుతారు. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. ఇంటా, బయటా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి ప్రయత్నాలను ప్రారంభిస్తారు. మిత్రులతో కలసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. దుర్గాదేవి ఆరాధన చేయండి.

Recent Posts

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

39 minutes ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

2 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

3 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

4 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

5 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

6 hours ago

Olive Oil vs Coconut Oil : గుండెకి మేలు చేసే ఆయిల్ గురించి మీకు తెలుసా.. ఇది వాడ‌డ‌మే ఉత్త‌మం

Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…

7 hours ago

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి

Gowtam Tinnanuri  : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…

7 hours ago