In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు అయినప్పటికీ లాభాలతో, సంతోషంతో కూడిన రోజు. ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. చేసే పనులు జాప్యంతో పూర్తవుతాయి. బంధువుల సహాయంతో సమస్యలు పరిష్కారం. కుటుంబ వాతావరణం సంతోషదాయకంగా ఉంటుంది. మహిళలకు దూర ప్రయాణ సూచన. గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోన్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. ఆస్తి సంబంధ విషయాలలో సానుకూలత కనపిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. మహిళలకు చక్కటి శుభవార్తలు అందుతాయి. శ్రీ గణేష దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
మిథున రాశి ఫలాలు : కొద్దిగా మిశ్రమమైన ఫలితాలతో కూడిన రోజు. కొత్త అవకాశాలు వస్తాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చేజారుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా సాధారణ స్థితి. వ్యాపారాలలో ఇబ్బందులు. దూర ప్రాంతం నుంచి బంధువుల రాక. మహిళలకు పనివత్తిడి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కొద్దిగా శ్రమించాల్సిన రోజు. అయినా మంచి ఫలితాలు మాత్రం వస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు పెద్దల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అమ్మవారి ఆరాధన చేయండి.
Today Horoscope December 21 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. కానీ అవసరాలకు మాత్రం ధనం చేతికి అందుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. విందులు,వినోదాలకు హాజరవుతారు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. అనుకోని ప్రయణ సూచన మహిళలకు ముఖ్య వార్తలు అందుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : తెలిసి, తెలియక చేసిన పనుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో మార్పులు. ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు గడుస్తుంది. ఆర్థికంగా అనుకూల పెరుగుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీస్లో పరిస్థితి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మహిళలకు పనిభారం పెరుగుతుంది. ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీగణపతి ఆరాదన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు ; అనుకోని విధంగా పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఉత్సాహంగా ముందుకుపోతారు. ఆదాయంలో వృద్ధి. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆఫీస్లో చక్కటి పరిస్థితి. మహిళలకు ధనలాభాలు. ప్రయాణ లాభాలు కనిపిస్తున్నాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అమ్మ తరపు వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ట్రేడింగ్, షేర్ మార్కెట్లో లాభాలకు అవకాశం ఉంది. ఆఫీస్లో మంచి వార్తలు వింటారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. చాలా కాలంగా వేచి చూస్తున్న శుభవార్తలు వింటారు. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.
మకర రాశి ఫలాలు ; మిశ్రమ ఫలితాలతో కూడిన రోజు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్త. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మహిళలకు సంతోషకరమైన రోజు. అతిథి రాకతో సందడి. గోసేవ చేయండి.
కుంభ రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. ఇంటా, బయటా మీకు అనుకూలత తక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో జాతగ్రత్తలు అవసరం. ఆహారం తీసుకునేటపుపడు జాగ్రత్తలు తప్పనిసరి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటేనే ఈరోజు మీకు జయం లేకుంటే కష్టం.మహిళలకు పనివత్తిడి పెరుగుతుంది. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.ః
మీన రాశి ఫలాలు : ఈరోజు అన్ని రకాలుగా బాగుంటుంది. చేసే పనులు త్వరితగతిన పూర్తిచేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ప్రయాణ లాభాలు. విద్యార్థులకు మంచి వార్తలు అందుతాయి. ఇంటా, బయటా మీకు అనుకూల ఫలితాలు. పెద్ద వారి నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ శక్తి గణపతి ఆరాధన చేయండి.
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.