horoscope april 2022 check your zodiac signs capricorn
మేషరాశి ఫలాలు : అనుకోని ఆటంకాలతో ఇబ్బందులు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంటా, బయటా మీకు శ్రమ పెరుగుతుంది. బంధువులతో వివాదాలు. పరిస్థితులు నిరాశాజనకంగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీపార్వతీదేవి ఆరాదన చేయండి. వృషభరాశి ఫలాలు : అన్నింటా విజయం. మంచి పనులు చేస్తారు. బంధువులు లేదా మిత్రలకు సంబంధించిన శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీ అష్టోతరం పారాయణం చేయండి.
మిధునరాశి ఫలాలు : అనుకోని ఖర్చులు. ఆటంకాలతో పనులు సాగవు. పని వత్తిడి బాగా పెరుగుతుంది. కుటుంబంలో విభేదాలు. ఆర్తిక ఇబ్బందులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. శుభ ఫలితాల కోసం శ్రీదేవి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు కలుగుతాయి. అందరి నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. పెద్దలతో పరిచయాలు. సమాజంలో గౌరవమర్యాదలు. ఆర్థిక అభివృద్ధి, వ్యాపారలలో మంచి పురోగతి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Today Horoscope december 24 2021 check your zodiac signs
సింహరాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే పనులు నిదానంగా సాగుతాయి. మానసిక స్థిరత్వం ఉండదు. ఆర్థికంగా నిరుత్సాహంగా ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం. ఆధ్యాత్మిక వాతావరణం. కుటుంబంలో నిరాశ పరిస్థితి. మహిళకు సాధారణంగా ఉంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు అన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా పురోగతి. వ్యాపారాలు ముఖ్యంగా కిరాణం, ఐరన్, పెయింట్లు, పాల వ్యాపారులకు లాభాలు. కుటుంబంలో వ్యవహారాలలో సాఫీగా సాగుతాయి. అనుకూలమైన ఫలితాల కొరకు గణపతికి పూజ చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు మంచి వార్తలు వింటారు. అనుకోని లాభాలు వస్తాయి. ధనం ప్రవహిస్తుంది. కుటుంబంలో మంచి వాతావరణం, మహిళలకు పెద్దల నుంచి సహకారం లభిస్తుంది. అన్నిచోట్ల ప్రోత్సాహకరమైన వాతావరణం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు పని భారం పెరుగుతుంది. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుండదు. ధనం కోసం రుణయత్నాలు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : మాటపట్టింపులు. అనుకోని వ్యయం, పనులలో వ్యయప్రయాసలు. కుటుంబంలో విభేదాలు. మనస్సు ప్రశాంతత కొరపడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. మిత్రులతో విభేదాలు. శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మంచి ఆదరణ, ఆర్థిక అభివృద్ధి. అప్పుల బాధలు తీరుతాయి. స్వర్ణ లాభం. విద్యార్థులకు అనుకూలం. అనుకూలమైన ఫలితాల కోసం శివపంచాక్షరీ జపం చేయండి.
కుంభరాశి ఫలాలు : అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. బంధువుల కలయిక. శుభకార్య సూచన. ఆర్థిక పురోగతి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో పురోగతి మహిళలకు మంచి రోజు. అనుకూలమైన ఫలితాల కొరకు శ్రీలలితా సహస్రనామాలను పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : ఈ రోజు బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు. అనుకూలమైన ఫలితాల కొరకు ఆదిత్యహృదయం పారాయణం చేయండి.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.