today horoscope in telugu
today horoscope మేషరాశి ఫలాలు : ఈరోజు స్నేహితులు సహకారం లభిస్తుంది. కష్టపడి సంపాదించిన ధనం మీకు అవసరానికి ఉపయోగపడుతుంది. దగ్గరివారితో గొడువలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్త. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మికంగా సంతృప్తికరంగా ఉంటుంది. పేదకలకు రొట్టెలు ఇవ్వండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా లాభాలు గడిస్తారు. కుటుంబానికి సంతోషం కలిగించే పనులు చేస్తారు. వృత్తిలో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో మార్పు కనిపిస్తుంది. మానసిక సంతృప్తి. మీ శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు మంచి రోజు. దేవాయలంలో సేవ చేయడం మంచి ఫలితం వస్తుంది.
today horoscope in telugu
today horoscope మిథునరాశి ఫలాలు : ఈరోజు అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ధనం విలువ అర్థమవుతుంది. కుటుంబం కోసం శ్రమిస్తారు. ప్రేమలో ఆనందం మీ సొంతం. ఆపీస్లో బిజీగా గడుపుతారు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. వైవాహికంగా గులాబీల మయమైన రోజు. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు భయాన్ని వీడండి. శారీరక శక్తిని పెంచుకోవడానికి శ్రమించండి. ఇంట్లో సామరస్యత కోసం ప్రయత్నిస్తారు. ఆఫీస్లో అధికారుల ద్వారా పనులు పపూర్తి చేస్తారు. స్నేహితులతో కలసి ఉంటారు. జీవిత భాగస్వామితో అద్భుతంగా గడుస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
today horoscope సింహరాశి ఫలాలు : ఈరోజు ధృడంగా, ఫుల్ ఎనర్జీతో ఉంటారు. అతిథుల రాకతో బిజీగా గడుపుతారు. ధనాన్ని కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా వెచ్చిస్తారు. పిల్లలు, సంతానం మీకు ఆనందాన్ని కలిగిస్తారు. దేవాలయాలు లేదా క్షేత్రాలను సందర్శిస్తారు. వైవాహికంగా ఇబ్బందులు. విద్యార్థులక అనుకోని మార్పులు. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు అనేక అవకాశాలు వస్తాయి. వీటిని మీరు సానుకూలంగా ఉపయోగించుకుంటారు. ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య ఎడబాటు కలిగే రోజు. ఆర్థికంగా కలసి వస్తుంది. విద్యార్థులకు సంతోషమైన రోజు. ధనలక్ష్మీ ఆరాధన చేయండి.
today horoscope in telugu
today horoscope తులారాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. పాతపెట్టుబడులు లాభాలను తెస్తాయి. లాభదాయకమైన రోజు. కుటుంబ సబ్యుల ఆరోగ్యం జాగ్రత్త. మీ తెలివి తేటలు, నైపుణ్యాలు గుర్తింపు పొందుతాయి. జీవిత భాగస్వామితో సర్ప్రైజ్ అందుకుంటారు. మంచి రోజుకోసం శ్రీ నారసింహ స్వామి ఆరాధన చేయండి.
today horoscope వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త. బంగారం కొనుగోలు కలసి వస్తుంది. లాభాలు వస్తాయి. పిల్లల ప్రేమను పొందుతారు. ఈరోజు కొత్త ప్రాజెక్టులు వాయిదా వేయండి. అనవసర ఖర్చులు పెట్టకండి. జీవిత భాగస్వామితో పట్టింపులకు పోకండి. శ్రీ కనకదుర్గా దేవి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు కుటుంబ సబ్యుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇంటికి అతిథులు వస్తారు. వీరి వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. ప్రేమికులకు మంచిరోజు. విద్యార్థుల అవసరాలు తీరుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మంచి ఆరోగ్యం కోసం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.
Daily horoscope in telugu
today horoscope మకరరాశి ఫలాలు : ఈరోజు విజయం కోసం శ్రమిస్తారు. మీ వేగాన్ని తగ్గించుకుని నిదానం ఆలోచించండి. మానసిక శక్తి బలోపేతం అవుతుంది. వ్యాపారంలో అలసత్వం ప్రదర్శించకండి. ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు. బెటర్హాప్తో చక్కని సమయం గడుపుతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజ కోపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించండి. ప్రియమైనవారితో భోజనం చేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా మంచిరోజు. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న సమస్యల నుంచి విముక్తి. ఆర్థికంగా మంచి మెరుగుదల కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య మంచి సంబంధాలు. వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు మంచి రోజు. వైవాహికంగా జీవిత భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి. గోసేవ కూడా మంచి ఫలితాన్నిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.