Today Horoscope : న‌వంబ‌ర్‌ 19 2021 శుక్ర‌వారం మీ రాశిఫ‌లాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Horoscope : న‌వంబ‌ర్‌ 19 2021 శుక్ర‌వారం మీ రాశిఫ‌లాలు

 Authored By keshava | The Telugu News | Updated on :18 November 2021,8:55 pm

మేషరాశి ఫలాలు  : ఈరోజు సమస్యలు పోతాయి. ప్రశాతంత లభిస్తుంది. ఆఫీస్‌లో అడ్డంకలు ఎదురుకొన్నా వాటిని అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వస్తువులు, విలువైనవి కొనుగోలు చేస్తారు. శుభవర్తా శ్రవణం ఉంది. కార్తీక దామోదర పూజ చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు బాగా ఇబ్బంది పడుతారు. కానీ తెలివి తేటలు, ఓపికతో వాటిని అధిగమిస్తారు. ఆఫీస్‌లో మీకు శ్రమకు ఫలితం కనిపించదు. కుంటుంబంలో వివాదాలు. ఆర్థిక పరిస్థితి బాగుండదు. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. ఓం నమఃచండికాయేనమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహరాలు సాఫీగా సాగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. ఆఫీస్‌కు సంబంధించిన వ్యవహారాలలో పురోగతి. విద్యార్థులకు అనుకూలం. అమ్మవారి దేవాలయం దర్శించండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు శుభం. మంచి వార్తలు వింటారు. పెద్దలను కలుస్తారు. ఆఫీస్‌లో వేగంగా పనులు పూర్తిచేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభ సమయం. సరస్వతీదేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అనుకోని సమస్యలు కానీ వాటిని అధిగమిస్తారు. మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. అకాల భోజనం, ప్రయాణాలు తప్పవు. వ్యాపారాలు, మందగిస్తాయి. వైవాహిక జీవితం సాధారణం,. విద్యార్థులు కష్టపడాలి. కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక సమస్యలు రావచ్చు. రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో పెద్దల మాటలు వినకపోవడం వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు చేసినా తగ్గ ప్రయోజనం ఉండదు. మిత్రులతో విభేదాలు. విద్యార్థులకు చెడు వార్తలు. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు కుటుంబ పరిస్థితి బాగుంటుంది. శుభ కార్యక్రమాలు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు బాగుంటాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆఫీస్లో సమస్యలు రావచ్చు జాగ్రత్త. శ్రీ సూక్త పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. అనుకోని మార్పులు. కుటుంబంలో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతుంది. వైవాహికంగా మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రావచ్చు. కుటుంబంలో సమస్యలు. విద్యార్థులకు ఇబ్బందులు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలు వచ్చే సూచన కనిపిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొత్త వివాదాలు. వివాదాలు. అనుకోని చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి. శివడికి పంచామృతాభిషేకం చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త. వ్యాపారాలు సాఫీగా నడుస్తాయి. ఆఫీస్‌లో పెద్దల పరిచయాలు. మిత్రుల కలయిక. ఆస్తి వివాదాలు పరిష్కరించుకొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. మారేడు దళాలతో శివారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో సాధారణ పరిస్థితులు. అనుకోని ఆటంకాలు. అప్పులు చేస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులు మంచి రోజు. శ్రీ లలితాదేవి సహస్రనామాలను పారాయణం చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది