Today horoscope : అక్టోబ‌ర్ 10 2021 ఆదివారం మీ రాశిఫ‌లాలు

మేష రాశి ఫలాలు : ఈరోజు ఉత్తమమైన ఆలోచనలతో ముందుకుసాగుతారు. సంతృప్తికరమైన జీవితం ఈరోజు ఉంటుంది. ధనలాభాలు. పాత బాకీలు వసూలు అవుతాయి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది. షాపింగ్, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఆనందం లభిస్తుంది. అమ్మవారి పూజ, దుర్గాష్టకం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు నీరసంగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసర ఖర్చులు అదుపు చేసుకోండి. కుటుంబ సభ్యులను మరవకండి. వారితో గడపటానికి ప్రత్యేక సమయం కేటాయించాల్సిన రోజు. పిల్లలు మీకు ఆనంద కారకులు అవుతారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం ఇది. మీ తెలివితేటలతో ఈరోజును లాభదాయకమైన వైపు నడిపిస్తాయి. వ్యాపారస్తులు లాభాలు గడించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఆనందం ఉంటుంది.కానీ చెప్పుడు మాటలు విని వాదనలకు దిగితే ఇబ్బందే. గాయత్రీ దేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

మిథున రాశి ఫలాలు : ఈరోజు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గతంలో పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్ధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. అప్పులను తీర్చెస్తారు. ఆఫీస్‌లో పని వత్తిడి. కుటుంబంలో శుభకార్య నిర్వహణకు అవకాశం. విద్యార్థులక మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా మంచి రోజు. ఉత్సాహం ఉరుకలేసేరోజు. శ్రీ సూర్యారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు స్త్రీలకు ప్రతికూలంగా ఉంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. వాహనాలను జాగ్రత్తగా నడపాల్సిన రోజు. ఈరోజ మీరు బంగారంపై మదుపు చెయ్యడం లాభాలని తెస్తుంది. బంధుత్వాలు మెరుగుపర్చుకోవడానికి మంచిరోజు. ఒంటిరిగా ఉండటానికి ఇష్టపడుతారు. మీ బంధువులు శుభకార్యాలకు ఆహ్వానిస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. వ్యాపారాలు ఆర్థిక విషయాలలో జాగ్రత్త. వివాహ జీవితం సాఫీగా గడుస్తుంది. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

today horoscopein telugu october 07 wednesday 2021

సింహ రాశి ఫలాలు : ఈరోజు జాగ్రత్తల తీసుకోవాల్సిన సమయం. ఆర్థిక విషయాలో నిపుణులు లేదా పెద్దవారి సలహాలు తీసుకోండి. ప్రేమ బంధం బలపడుతాయి. సమయం ఎంత ముఖ్యమైనదో ఈరోజు తెలుసుకుంటారు. ఆహార విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారులకు లాభాలు రావచ్చు. విద్యార్థులు బాగా కష్టపడి చదవుకోవాల్సిన రోజు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. శ్రీ విష్ణుసహస్రనామా పారాయణం చేయండి. కన్యా రాశి ఫలాలు : ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఏర్పడుతుంది. మంచి ఆహారం తీసుకోండి. ఆర్థికప్రయోజనాలు చేకూరుతాయి. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల ద్వారా మానసిక సంతోషం పొందుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడపాల్సిన రోజు. వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు మంచిరోజు. వైవాహికంగా సాధారణ స్థితి.కానీ చెప్పుడు మాటలువిన్న వారికి ఇబ్బందులు తప్పవు. శ్రీ సూక్తంతో అమ్మవారి పూజ చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు ధృడంగా ఉండండి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకున్న పెద్దల సలహాలు తీసుకోండి. ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. వత్తిడి, ఆతృతలు కలుగవచ్చు. వ్యాపారాలు లాభాలు. విద్యార్థులకు అనుకోని విధంగా లాభాలు అంటే మంచి ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితం సాధారణ స్థితిలో ఉంటుంది. శ్రీహనుమాన్‌ చాలీసా చదవండి. వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతత లభిస్తుంది. దీనికోసం మీరు ఏదైనా క్రీడలు లేదా యోగా చేయండి. పొదుపు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది. పెద్దల సలహాలు తీసుకుని కొత్త పనులు ప్రారంభించండి. చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ఆఫీస్‌లో మీరు చేసని కృషికి మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి.. మీకు సంబంధించినవారితో మీరు ఆనందాన్ని పంచుకోవటం చేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. వైవాహికంగా బాగా ఆనందపడే రోజు. శ్రీ శివారాధన చేయండి.

today horoscope in telugu

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు మానసిక వత్తిడి లేకుండా చూసుకోండి. పొదుపు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సమస్యలు తీవ్రమవుతాయి. ఇవి పెద్దల సహాకారంతో పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు లాభాలు పెద్దగా ఉండవు. ఆఫీస్‌లో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. దుర్గా నవరాత్రి పూజలో పాల్గొనండి. మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశి ఫలాలు : మీ ప్రవర్తన వల్ల అన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తలు తీసుకోని మాట్లాడండి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ధనం వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీరు పాల్గొనే విందులు లేదా కార్యాలతో మనసు ఆహ్లాదం పొందేలాగ చేస్తుంది. వివాదాలు, మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాల కోసంశ్రీలక్ష్మీ అమ్మ వారికి అర్చన చేయించండి.

Daily horoscope in telugu

కుంభ రాశి ఫలాలు : ఈరోజు సానుకూలమైన రోజు. కొత్త పనులు ప్రారంభించండి. అనుకోని ఖర్చులు కానీ వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకుని కార్యాలను తలపెట్టండి. మీ ఇంట్లో సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఆనందంగా కన్పిస్తారు. విద్యార్థులకు బాగా ప్రయోజనం చేకూరే రోజు ఇది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. పెద్దల సహాకారాలు లభిస్తాయి. శ్రీ సూర్యా ఆరాధన వల్ల మంచి ఫలితం వస్తుంది. మీన రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. సోదరులు లేదా సోదరిల సహకారంతో ముందుకు పోతారు. ధనం సరిపోక అప్పులు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లోపిస్తుంది. అనుకోని మానసిక వత్తిడులు కలుగవచ్చు. కలహాలకు దూరంగా ఉండండి. వ్యాపారం కోసం వేసుకున్న ప్లాన్ దీర్ఘ కాలంలో సఫలం అవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందముగా గడపడానికి ఈరోజు చాలా మంచి రోజు. విద్యార్థులకు అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. శ్రీలక్ష్మీనారాయణుల ఆరాధన మంచి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago