
today horoscope in telugu
today horoscope మేషరాశి : ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్ధికసమస్యలు పెరుగుతాయి. సవాళ్ళను ఎదుర్కొంటారు. ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి. వృషభ రాశి : ఈరోజు ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సాధారణ స్థితి ఉంటుంది. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలను పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.
today horoscopein telugu october 12 tuesday2021
మిధున రాశి : ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి. గతంలో పోగొట్టుకున్న డబ్బుని తిరిగి పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. శ్రీ లక్ష్మీనారాయణ స్తో్త్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి : ఉద్యోగస్తులకు అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మీ సహచరుల నుంచి మీకు సాయం అందుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి. కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.
సింహరాశి : ఈరోజు శుభకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, బంధువులతో సంబంధబాంధవ్యాలు పెంచుకొని ఆనందంగా ఉంటారు. ఇంట బయటా సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి. కన్యారాశి : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. ఉన్నత విద్యకు అవకాశాలు వస్తాయి. వైవాహికంగా బాగుంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి అవుతాయి. శ్రీగణపతి ఆరాధన చేయండి.
తులారాశి : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోరుకునే వారికి ఈరోజు విజయం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. గృహ కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి. వృశ్చికరాశి : ఈరోజు తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎవరినైనా నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.
ధనుస్సురాశి : ఈరోజు బాగుంటుంది. వైవాహికంగా బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. పని వాతావరణం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. లలితా చాలీసా పారాయణం చేసుకోండి. మకరరాశి : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. స్నేహితుల సహకారం లబిస్తుంది. వ్యాపారులకు లాభాలు. అందరినీ ఆకట్టుకుంటారు. దానధర్మాలు చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
కుంభరాశి :ఈరోజు తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు వస్తాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకుంది . మీనరాశి : ఈరోజు అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. గృహంలో సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులకు శ్రమించాల్సిన పరిస్థితి. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.