
today horoscope in telugu
today horoscope మేష రాశి : ఈరోజు చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్ధికపరిస్థితి దృఢంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలను గడిస్తారు. కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది. శ్రీచక్ర ఆరాధన చేయండి. వృషభ రాశి : మీ దగ్గరివారి నుండి మీకు ఆర్ధిక సహాయము అందుతుంది. ఈరోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యల మీద ఖర్చుచేస్తారు. బంధువుల నుండి విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.
today horoscope in telugu
మిథున రాశి : ఈరోజు మానసిక శాంతిని పొందుతారు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీరు విముక్తి పొందగలరు. ఈరోజు ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందుతారు. గోధుమ రొట్టెలను పేదలకు పంచండి. కర్కాటక రాశి : ఈరోజు ధననష్టం సంభవించవచ్చు. వ్యాపారస్తులలకు ఈరోజు నష్టాలు. ఆర్థిక సమస్యలు రావచ్చు. కానీ మీ తెలివి తేటలతో నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవాల్సిన రోజు. కొత్త పనులు ప్రారంభించకండి. బుధగ్రహ ఆరాధన చేయండి.
today horoscope సింహ రాశి : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొత్త ఆలోచనలకు పదును పెట్టండి. ఆర్థికంగా బాగుంటుంది. షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. సాయంత్రం నుంచి సంతోషం మీ సొంతం. విద్యార్థులు కొత్త అంశాలన నేర్చుకోవాలి. వైవాహిక జీవితం బాగుటుంది. శ్రీ దుర్గాదేవి దగ్గర చండీ దీపారాధన చేయండి.
కన్యా రాశి : ఈరోజు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఈరోజు రాబడిని తీసుకోస్తాయి. చదువును శ్రద్ధగా, పట్టుదలతో చదవాల్సిన రోజు. ప్రేమికులకు ఎగ్జైట్‌మెంట్ రోజు. చాలా రోజులుగా పడుతున్న ఇబ్బందులు తొలిగిపోతాయి. ప్రయాణాలు చేయకండి. సమయం చాలా విలువైనది ఈ రోజు దాన్ని వృథా చేయకండి. వైవాహిక జీవితంలో ఆనందం మీ సొంతం. శ్రీ హనుమాన్ దేవాలయం దర్శించండి మంచి ఫలితాలు వస్తాయి.
today horoscope in telugu
today horoscope తులా రాశి : ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆఫీస్లో సమస్యలను అధిగమిస్తారు. ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఈరోజు ధనలాభం ఏర్పడుతుంది. విద్యార్థులకు పోటీపరీక్షలో విజయం ఉంటుంది. శివారాధన చేయండి.
వృశ్చిక రాశి : ఈరోజు ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. మిత్రుల సహాయసహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. ఈరోజు సంతానం నుంచి నిరాశ కలిగించే వార్తలు వినే అవకాశముంది. శ్రీపార్వతీ ఆరాధన చేయండి.
ధనస్సు రాశి: ఈరోజు అనుకూలంగా లేదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఈరోజు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆచార సాంప్రదాయాలకు దూరంగా ఉండటం వల్ల సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఇబ్బందులు. శ్రీకాలభైరావాష్టకం పారాయణం చేయండి.
మకర రాశి : ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. బంధువులను కలుసుకుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.
కుంభ రాశి :ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రుణ బాధలు తీరుతాయి. వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. ప్రశాంతంగా ఉంటారు. శివాష్టకం పారాయణం చేయండి.
మీన రాశి : ఈరోజు విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బాగుంటగుంది. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.