In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అనుకోని సమస్యలు వస్తాయి. ఇబ్బందులు ఎదురుకోవడానికి పెద్దల సహకారం కోసం ప్రయత్నిస్తారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక సమస్యలు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. మహిళలకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శుభ ఫలితాల కోసం శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. స్వర్ణ ఆభరణాలు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : పనులలో విజయం సాధిస్తారు. కుటుంబంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరమైన విషయాలలో సంతోషంగా ఉంటాయి. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మహిళలకు లాభాలు. వ్యాపారాల్లో తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. కార్యాలయాలలో సమస్యలు పెరుగుతాయి. శుభఫలితాల కోసం శ్రీరామ తారకాన్ని జపించండి.
Today Horoscope January 02 2022 check your Zodiac Signs
సింహరాశి ఫలాలు : నిరుత్సాంగా ఉంటుంది. అనుకోని సమస్యలు రావచ్చు. బంధువుల నుంచి వత్తిడి పెరుగుతుంది. చేసే పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు నిరుత్సాహం తప్పదు. ఇంటా, బయటా ప్రతికూలతతో ఉంటుంది. మహిళలకు విశ్రాంతి దొరకదు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : పనులలో విజయం సాధిస్తారు. కుటుంబంలో మంచి వార్తలు వింటారు. ప్రయాణాలు కలసి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. మహిళలకు ఆర్థిక లాభాలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : పనుల్లో ఆటంకాలు వస్తాయి. ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారాలు నష్టాలలో కొనసాగుతాయి. మిత్రులతో చిన్నిచిన్న సమస్యలు వస్తాయి. ధనం కోసం మిత్రులను చే బదులు అడుగుతారు. మహిళలకు నిరాశ. శ్రీకాలభైరావాష్టకం పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : శుభంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆనందంగా గడుపుతారు. మిత్రులతో కలసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. విహారయాత్రలకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్య యోచన. అర్థిక పురోగతి. అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు వస్తాయి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : అనుకోని ఆటంకాలతో ఇబ్బందులు. పెద్దల మాట వినకపోవడం వల్ల నష్టాలు. ప్రయాణాలు చేసి చికాకులు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు అనుకున్నంతగా సాగవు. మిత్రుల ద్వారా వత్తిడి పెరుగుతుంది. శుభ ఫలితాల కొరకు
మకరరాశి ఫలాలు : అనుకున్న వన్నీ సాఫీగా ముందుకుసాగుతాయి. పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆర్థిక వనరులను పెంచుకుంటారు. కిరాణం, పాలు, పెయింట్లు, టిఫిన్ సెంటర్ల వారికి బాగా లాభాలు వస్తాయి. కుటుంబ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు సమస్యలు పరిష్కారమవుతాయి. మంచి ఫలితాల కోసం శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. పెద్దల సహాకారంతో ముందుకుపోతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. మహిళలకు మంచి ఫలితాలు, విశ్రాంతి లభిస్తుంది. చక్కటి ఆహారం, విశ్రాంతి లభిస్తుంది. మంచి ఫలితాల కోసం శ్రీశివ పూజ చేయండి.
మీనరాశి ఫలాలు : పనులు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబంలో సమస్యలు రావచ్చు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు పని భారం పెరుగుతుంది. కుటుంబంలో చికాకులు. సాయంత్రం నుంచి కొంచెం మంచి ఫలితాలు వస్తాయి. శ్రీలక్ష్మీదేవి, గణపతి ఆరాధన చేయండి.
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
This website uses cookies.