Home » Devotional » Today Horoscope January 14 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జనవరి 14 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 13, 2022 7:26 pm
Advertisement

మేషరాశి ఫలాలు : అనుకున్నవి సాధిస్తారు. పనులు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో మంచి మార్పులు. ఆదాయం పెరుగుతుంది. జయం మీదే. కొత్త వాహనాలు, వస్తువులు కొంటారు. మహిళలకు శుభవార్తలు. శ్రీ విష్ణు ఆరాధన చేయండి.
వృషభరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. ఇంటా, బయటా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. మహిళలకు పని భారం. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : అనుకోని ధనలాభాలు. వ్యాపారాలు లబ్ది పొందుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. కుటుంబంలో ముఖ్య సమాచారం చర్చిస్తారు. మహిళలకు పుట్టింటి నుంచి లాభాలు. శ్రీకాలభైరావాష్టకం పారాయణం చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు శుభ ఫలితాలు. కొత్త ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మహిళలకు స్వర్ణ లాభ సూచన. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope january 14 2022 check your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : ఆర్థిక పరిస్థితులు నిరాశజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో మార్పులు జరుగవచ్చు. ఆఫీస్‌లో పని భారం పెరుగుతుంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. పనులలో ఆటంకాలు,. మహిళలకు శ్రమ. శ్రీ విష్ణు సహస్రనామాలను ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ప్రతికూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న వివాదాలు. ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆర్థికంగా బాగుండదు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు చిన్నచిన్న సమస్యలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ఉల్లాసంగా ఉంటుంది. ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది. సమస్యల నుంచి విముక్తి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.మహిళలకు లాభాలు. శ్రీశివారాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : కొత్త అవకాశాలు వస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. మిత్రుల సహకారంతో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లాభాలు వస్తాయి. మహిళలకు మంచి రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అనుకోని మార్పులు. లాభాలు వస్తాయి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. మహిళలకు సంతోషకరమైన రోజు. అనారోగ్య సూచన. దూరప్రయాణాలు శ్రమతో చేస్తారు. శ్రీదుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

మకరరాశి ఫలాలు :ఆనుకోని నష్టాలు రావచ్చు. కుటుంబంలో ఆర్థిక విషయాలపై వివాదం. పెద్ద వారి నుంచి సహాయ నిరాకరణ. మనస్సు స్థిరంగా ఉండదు. పనులు ముందుకు సాగవు. మహిళలకు పని భారం. విద్యార్థులకు శ్రమ. మంచి ఫలితాల కోసం శ్రీలక్ష్మీనారాయణులను ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు మంచి వార్తలు. మహిళలకు మంచి ఫలితాలు. ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : నిరాశజనకంగా ఉంటుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఇంటా, బయటా సమస్యలు. పని భారం పెరిగి చికాకులు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు మామూలు వాతావరణం. పని భారం. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి