Zodiac Signs : జూలై 09 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : అనుకోని మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆస్తి సంబంధ విషయాలలో చికాకులు పెరుగుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. చక్కటి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. మహిళలకు పని వత్తిడి తగ్గుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ ఉపాధి విషయాలలో అనుకూలతలు బాగా పెరగుతాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చక్కటి ఆలోచనలు చేస్తారు. ఆర్తికంగా పురోగతి కనిపిస్తుంది. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు. పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాదన చేయండి.

Today Horoscope July 09 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అనుకోని శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంట్లో శుభకార్య యోచన చేస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణ సూచన కనపిస్తుంది. ఆర్థిక విషయాలలో మెరుగుదల. అమ్మవారి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికం పర్వాలేదు. అనుకోని ఖర్చులు వస్తాయి. అరోగ్య భంగం. అప్పల కోసం ప్రయత్నిస్తారు. ఇంటా, బయటా చికాకులు పెరుగుతాయి. శ్రీదుర్గాదేవి, ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మంచి ఆలోచనలు చేస్తారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం. అన్నింటా విజయం సాదిస్తారు, మంచి వార్తలు వింటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్నింటా ప్రతికూల ఫలితాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఆశాజనకమైన వార్తలు వింటారు. ఉత్సాహంగా ఉంటారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి,

ధనస్సు రాశి ఫలాలు : ఆర్థికంగా మంచి ఫలితాలు. అనుకూలమైన వాతావరణం. ఇంటా, బయటా ఉత్సాహంగా ఉంటారు. విద్య, ఉపాధి విషయాలలో చక్కటి శుభవార్తలు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

మకర రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు. ఆదాయం తగ్గుతుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు నిలిచిపోతాయి. వ్యాపారాలలో ఆటకాలు వస్తాయి. ఆరోగ్య భంగం. మహిళలకు పని భారం. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి,

కుంభ రాశి ఫలాలు : చాలా కాలం తర్వాత మీకు శుభవార్తలు వింటారు. ఆనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి మంచి సహకారం అందుతుంది. విశ్రాంతి, సంతోషం కూడిన రోజు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగవు. అనుకోని ఖర్చులు వస్తాయి. ప్రతి పనిలోచూ చికాకులు వస్తాయి.సాయంత్రం నుంచి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. హనుమాన్‌ చాలీసా చదువుకోండి.

Recent Posts

Coffee : రోజుకి 2 కప్పుల కాఫీ తాగారంటే చాలు… యవ్వనంతో పాటు,ఆ సమస్యలన్నీ పరార్…?

Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…

3 minutes ago

Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం… ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం…?

Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…

1 hour ago

Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

Wife  : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…

10 hours ago

AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన‌ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…

11 hours ago

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…

12 hours ago

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో !

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

13 hours ago

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

14 hours ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

15 hours ago