
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ధన విషయంలో అనుకూలత పెరుగుతుంది. మంచి మార్పులు జరుగుతాయి. వివాహ విషయాలలో అనకూలత. ఆస్తి సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం. అనుకోని విషయాలలో ఇబ్బందులు వస్తాయి. అర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మహిళలకు దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు వింటారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : చక్కటి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా మంచి రోజు. వ్యాపారలావాదేవీలు సాఫీగా సాగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆనందంగా పనులు పూర్తిచేస్తారు. మహిళలకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీరు చేస్తున్న పనులలో పురోగతి కనిపిస్తుంది. దూర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మంచిరోజు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని లాభాలు వస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.
Today Horoscope June 17 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ధన సంబంధ విషయాలలో అనుకూలత. విద్య, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు వస్తాయి.ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దీర్ఘ కాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. శ్రీ కనకదుర్గా దేవి ఆరాదన చేయండి.
కన్యారాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలు. అన్ని రంగాల వారికి శుభకరంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత. మహిళలకు లాభాలు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వస్తాయి. చక్కటి శుభఫలితాలు వస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధ విషయాలలో అనుకూలమైన ఫలితాలు. స్త్రీ సంబంధ లాభాలు వస్తాయి. అనారోగ్య సూచన కనిపిస్తుంది. వ్యాపారాలు సాపీగా సాగుతాయి. శ్రీ లలితాదేవి సహస్రనామాలను పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. చికాకులు పెరుగుతాయి. విద్య, ఉద్యోగ విషయాలలో ప్రతికూలం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు. ఆదాయం పెరగుతుంది. బంధువులు, అన్నదమ్ముల నుంచి మంచి వార్తలు వింటారు. కష్టపడ్డా తగ్గ ఫలితం రాదు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఇబ్బందులు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. తీవ్రమైన పని వత్తిడి పెరుగుతుంది. బంధువుల నుంచి చెడువార్తలు వింటారు. పాత బకాయిలు వసూలు అవుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : దూర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు వస్తాయి. మిత్రుల ద్వారా లాభాలు గడిస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు ఆర్తికంగా శుభకరంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : సానుకూలమై రోజు. అనుకూలమైన ఫలితాల సాధనకు అనుకూలమైన రోజు. ఆర్థికంగా చక్కటి శుభఫలితాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అన్నదమ్ముల నుంచి సహయం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.