
A man came into the life of Aquarius
మేషరాశి ఫలాలు : సానుకూల ఫలితాలు వస్తాయి. ఆనందంగా ఈరోజు గడుపుతారు. ఆర్థికంగా మంచి పురోగతి. ధనలాభాలు. విలువైన వస్తువులు వస్తాయి. విద్యార్థులు మంచి గుర్తింపు పొందుతారు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటుంది. గ్రహచలనాల రీత్యా మీకు తెలియని బాధలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు. వివాదాలకు ఆస్కారం ఉంది. మహిళలకు చికాకులు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి మంచి జరుగుతుంది.
మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారణ స్థితి. అప్పుల బాధలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పనులలో జాప్యం జరుగుతుంది. మహిళలకు చికాకులు పెరుగుతాయి. నవగ్రహారాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : కొత్త అవకాశాలు వస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో మంచిగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. పెద్దల నుంచి ముఖ్యసమాచారం అందుతుంది. మహిళలకు అవకాశాలు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope march 19 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అనుకోని నష్టాలు వస్తాయి. ఆర్థిక మందగమనం. అనవసర వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. మనస్సు స్థిరంగా ఉండదు. అనారోగ్య సూచన. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి దండకం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : చాలా చక్కటి ఫలితాలతో ముందుకుపోతారు. విజయాలను సాధిస్తారు. అప్పుల బాధలు తీరుతాయి. ఆర్థిక పరిస్తితి ఆశాజనకంగా ఉంటుంది. మంచి ఆహారం, విహారం లభిస్తాయి. మహిలలకు చక్కటి శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఆనారోగ్య సూచన. కుటుంబంలో మార్పులు కనిపిస్తున్నాయి. దేవాలయాలను సందర్శిస్తారు. మహిళలకు చికాకులు, విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : అన్నింటా జయం. విద్యార్థులకు శుభవార్తలు. అనుకోని లాభాలు వస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు మంచి రోజు. వస్త్రలాభాలు. కుటుంబంలో శుభకార్య యోచన. ఇష్టదేవతారాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంలో అనురాగ బంధాలు పెరుగుతాయి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలుకు ఆస్కారం ఉంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. శ్రీ కృష్ణారాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ముఖ్యమైన విషయాలలో ఆటంకాలు. మీరు చేసిన కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. అనుకోని వివాదాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుండదు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. మహిళలకు బాగా శ్రమించాల్సిన రోజు. హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు, చాలీసా పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.
కుంభరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో ఈరోజు విచిత్రంగా గడుస్తుంది. పనులలో జాప్యం,. ఆర్థిక మందగమనం. వ్యాపారులకు లాభాలు. చికాకులు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు. సోదర, సోదరీ వర్గంతో లాభాలు అందుకుంటారు. వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : అన్ని పనులు సజావుగా, సాపీగా పూర్తిచేస్తారు. అన్ని విషయాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో చికాకులకు విముక్తి. పెద్దల నుంచి ఆర్థిక ప్రయోజనాలు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. మహిళలకు ఇష్టమైన వారి నుంచి శుభవార్తాలు వింటారు. విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.