
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. అప్రమత్తత తప్పనిసరి. వాహనాలను జాగ్రత్తగా నడపండి. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. తల్లి తరపు వారి నుంచి లాభాలు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. శ్రీ శివారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసే పనులు లేదా కార్యాలు కలసి వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబం విషయాలలో సడలింపు దోరణిలో ఉండాలి. ఓపిక, సంయమనం అవసరమైనరోజు. శ్రీ లక్ష్మీ కుబేర ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మీరు మంచి గౌరవ మర్యాదలను ఈరోజు పొందుతారు. అనుకోని అతిథుల రాకతో సందడి. అప్పులు తీరుస్తారు. ఆర్థిక లాభాలు. ఇంటా, బయటా అనుకూలమైన వాతావరణం. ప్రేమ, ఓపిక, సంతోషం మీ వెంటే ఉంటాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మంచి సంతోషకరమైన ఫలితాలను, వార్తలను వింటారు. ఆనుకోని మార్గల ద్వారా ఆదాయం వస్తుంది. ఆనందంగా ఈరోజు గడిచిపోతుంది. శ్రమ భారం పెరిగినా ఇబ్బంది ఉండదు. వివాహం అయిన వారికి మంచి వార్తలు అందుతాయి. శ్రీ శివకవచం పారాయణం చేయండి
Today Horoscope May 02 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : అన్నింటా విజయాలను సాధిస్తారు.కుటుంబంలో సంతోషం. బంధువులు లేదా మిత్రుల ద్వారా అనుకోని బహుమతులను పొందుతారు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఆధ్యాత్మిక వాతావరణం పెరగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : శుభకార్యా నిర్వహణ లేదా ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలు సాఫీగా, లాభాల బాటలో నడుస్తాయి. సంతోషం నిండిన రోజు. అంతర్గత, బహిర్గత శత్రువుల నుంచి విముక్తి పొందుతారు. వివాహ జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి.
తులారాశి ఫలాలు : పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మంచి గౌరవం, మర్యాద లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. వివాహ జీవితం సంతోషంగా సాగుతుందిజ ఇష్టదేవతారాధన చేయండి.
వృశ్చికారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కొంచెం లాభం, కొంచెం నష్టంతో కూడిన రోజు. ఆదాయం పెరిగినా మీ చేతికి వచ్చేది తక్కువే. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణాల వల్ల చికాకులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలమైన రోజు. ఆదాయం పెరుగుతుంది. మంచి హోదా, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. బార్య తరపు వారి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. శ్రీలక్ష్మీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఆరోగ్యం జాగ్రత్త. అపుపల కోసం ప్రయత్నం. విందులు, వినోదాలు. కార్య జయం. బంధువుల నుంచి వత్తిడి. మీ మాట విలువ ఈరోజు పెరుగుతుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. శ్రీ శివాభిషేకం చేయించండి.
కుంభరాశి ఫలాలు : మంచి పేరును గడిస్తారు. కార్యజయం కనిపిస్తుంది. ఆర్థికంగా మంచి రోజు. ఆనుకోన వారి నుంచి శుభ వార్తలు వింటారు. పాత రోజులను, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని సంతోషపడుతారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శ్రీ కామాక్ష్మీ అమ్మవారిని ఆరాధంచిండి.జ
మీనరాశి ఫలాలు : ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో చక్కటి సంతోషవాతవరణం. పెద్దల ద్వార శుభవార్తలు వింటారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అప్పులు తీరుస్తారు. విందులకు హాజరవుతారు. శివాలయంలో ప్రదక్షణలు, గోసేవ చేయండి.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.