
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు ఈరోజు గడిస్తారు. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. ఖర్చులు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం. విద్యార్థులు ఇబ్బంది పడుతారు. ఖర్చులె పెరిగినా వాటిని తట్టుకుంటారు. మంచి వార్తలు వింటారు. శుభ వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆర్థిక ఇబ్బందులు. పనులలో జాప్యం జరుగుతుంది. మంచి చేద్దామన్న చెడు జరుగుతుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. వ్యాపారాలు సాధారణం. మహిళలకు పని భారం. శ్రీ సాయిబాబా/ రాఘవేంద్రస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటుంది. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope May 19 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : అంతర్గత, బహిర్గత శత్రువుల ద్వారా ఇబ్బందులు. కుటుంబంలో సఖ్యత లోలపిస్తుంది. ఆదాయం తగ్గుతుంది. బంధువుల ఇబ్బందులు. మహిళలకు పని భారం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహ రించాలి. కుటుంబంలో సంతోషం. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.
తులారాశి ఫలాలు : కుటుంబంలో సంతోషం కొరవడుతుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ విషయాలలో జాప్యం జరుగుతుంది. అన్నదమ్ముల నుంచి వత్తిడి పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఉల్లాసంగా ఉంటుంది. పనులు వేగంగా పూర్తిచేస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అక్క చెల్లల ద్వారా శుభవార్తలు వింటారు. అన్నింటా సానుకూలంగా ఉంటుంది. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : చాలా కాలంగా వేచి చూస్తున్న విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా పర్వాలేదు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. మిత్రుల ద్వారా లాభాలు పొందుతారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మంచి సమయం. అనుకోని లాభాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. విందు వినోదాలు. శుభదినం. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో సాఫీగా సాగుతాయి. పై అధికారుల ద్వారా ప్రశంసలు అందుకుంటారు. మహిళలు శుభవార్తలు. శ్రీ సాయిబాబా ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. బంధువుల ద్వారా వత్తిడిలు పెరుగుతాయి. కుటుంబంలో సఖ్యత తగ్గుతుంది. వ్యాపారాలు సాగవు. మహిళలకు ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.