In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : ఈరోజు అనుకున్న పులు సజావుగా పూర్తిచేస్తారు. అనుకోని వారి నుంచి సమస్యలు వస్తాయి కానీ వాటిని మీరు అధిగమిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వివాహప్రయత్నాలు పలిస్తాయి. మహిళలకు మంచిరోజు. ఇష్టదేవతరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : రోజు కొద్దిగా జాగ్రత్తగా మెలుగవాల్సిన రోజు. ఆనుకోని ఖర్చులు వస్తాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు చేయాలి. ఇంటా, బయటా మీకు అనుకోని సమస్యలు వస్తాయి. అమ్మ తరపు వారినుంచి ఇబ్బందులు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు అన్నింటా మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోని లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు సాధారణంగా గడుస్తుంది. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.
Today Horoscope September 07 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు అన్నింటా ఆటంకాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఉపాధి , ఉద్యోగ విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆదాయం కోసం బాగా శ్రమిస్తారు. మీ తెలివి తేటలతో ముందుకుపోతారు. బంధువుల నుంచి లాభాలు పొందుతారు. కొర్టు వ్యవహారాలు అనుకూంగా ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహపరుస్తాయి. శ్రీ గణేష్ ఆరాధన చేయండి.
తులారాశి పలాలు : ఈరోజు పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. ఆదాయం తగ్గినా అవసరాలు మాత్రం తీరుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో కొంత ఇబ్బంది. పాత బాకీలు వసూలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. మహిళలకు పనిభారం అయినా మంచి జరుగుతుంది. ఇష్టదేవతారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అన్నింటా పురోగతి కనిపిస్తుంది. చాలాకాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి. ఆస్తి విషయంలో లాభాలు సాధిస్తారు. బంధువుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. విందులు, వినోదాలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు కొంత ఇబ్బంది పడుతారు. కానీ రోజు గడిచే కొద్ది మంచిగా ఉంటుంది. అన్నింటా పర్వాలేదు అన్నట్లు వుంటుంది. సాయంత్రం మీ ఇంట్లో విచిత్ర సంఘటనలు జరుగుతాయి.వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా వస్తాయి. మహిళలకు ఈరోజు మంచి ఫలితాలు. గణపతిని జిల్లేడుతో ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు మీరు ఇబ్బందుల నుంచి బయటపడుతారు. లక్ష్యం కోసం ప్రణాలికలు వేసుకుంటారు. ఆదాయం తగ్గినా అవసరాలకు ధనం చేతికి అందుతుంది. పనులలో జాప్యం జరిగినా చివరకు వాటిని పూర్తి చేస్తారు. మహిళలకు వస్తులాభాలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాదన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. అన్నింటా విజయాలను సాధిస్తారు. ఇంట్లో, బయటా మీరు చక్కటి సంతోషంతో ముందుకు పోతారు. ఆస్థి సంబంధ విషయాలలో లాభాలు వస్తాయి. పెద్దలతో పరిచయాలతో ముఖ్యపనులు పూర్తిచేస్తారు. మహిళలకు మంచి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం చదువుకోండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా చికాకులు వస్తాయి. ధైర్యంగా ముందుకుపోవాల్సిన రోజు. అన్నదమ్ముల నుంచి ఆస్తి విషయాలలో చికాకులు. అనారోగ్య సూచన. కుటుంబంలో చిన్నచిన్న మార్పులు. నిరుద్యోగులకు నిరాశగా ఉంటుంది. అనుకోని మార్పులు జరుగుతాయి. మహిళలకు పని బారం. నవగ్రహారాదన, గోసేవ చేయండి.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.