
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
Zodiac Signs : మేష రాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. అనుకూలత కొద్దిగా, ప్రతికూలత కొద్దిగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
వృషభ రాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయమార్గాల కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. అవసరానికి మిత్రులు ఆదుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు, విందులు, వినోదాలు. మహిళలకు పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. గోసేవ చేయండి.
Today Horoscope September 11 2022 Check Your Zodiac Signs
మిథున రాశి ఫలాలు: ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి, ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. కుటుంబ సమస్యలు. ముఖ్యమైన నిర్ణయాలలో పెద్దల సలహాలు తీసుకోండి. విద్యార్థులు భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు.అనుకోని ప్రయాణాలు చేస్తారు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. శ్రీ అదిత్య హృదయం పారాయణం చేయండి.
కర్కాటక రాశి ఫలాలు: ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనుకున్న లక్ష్యాలను చేరడానికి బాగా శ్రమిస్తారు. కొత్త పెట్టుబడులు పెడుతారు. గతంలోని చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదేవతారాధన చేయండి.
సింహ రాశి ఫలాలు: ఈరోజు అంతా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయికతో సంతోషం. ఆదాయం పెరుగుతుంది. చిక్కులు తొలగుతాయి. అన్ని చోట్ల మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు మహిళలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు: ఈరోజు అంతా బాగుంటుంది. వ్యాపార లావాదేవీలు లాభసటిగా సాగుతాయి. పెద్దల ధైర్యంతో మీరు ముందడుగు వేస్తారు. చేసే పనులలో విజయం సాధిస్తారు. ఆస్తి సంబంధ విషయాలలో లాభాలు. ఇంటా, బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.చికాకులు తగ్గి మనఃశాంతి లభిస్తుంది. అన్నదానం, గోసేవ చేయండి.
తులారాశి ఫలాలు: ఈరోజు ఆటంకాలతో చికాకుగా ఉంటుంది. అనుకున్న పనులలో జాప్యం బాగా పెరుగుతుంది. కొ్త్త ప్రాజెక్టులు ప్రారంభించాలని తలుస్తారు. అమ్మనాన్నల సహకారంతో కొంత ముందకు పోతారు. వ్యాపారాలలో స్వల్ప ధన లాభం. వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలకు చికాకులు వస్తాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు: ఈరోజు సంతోషంగా ఉంటారు. అన్నింటా శుభ ఫలితాలు వస్తాయి. ఆదాయం పరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. దూరప్రాంతాలన నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు: ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది కానీ చివరకు దాన్ని అధిగమిస్తారు. చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. ఆర్థిక మందగమనం. సాయంత్రం నుంచి మీకు కొంచెం ప్రోత్సాహం లభిస్తుంది. ఇంటా, బయటా మీకు ఎదరైన సవాళ్లను అధిగమిస్తారు. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు సంతానం వల్ల మంచి కీర్తి లభిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు: ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. క్షేత్ర సందర్శనకు ప్లాన్ చేసుకుంటారు. కొత్త వస్తువులు, వాహనాలు కొంటారు. ఆస్తి సంబంధ విషయాలలో వృద్ది కనిపిస్తుంది. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు వస్తాయి. విద్యా, ఉపాధిలో అనుకూలత. ఇష్టదేవతారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు మీరు అనుకున్న దాని కంటే బాగుంటుంది. ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా శుభఫలితాలు వస్తాయి. కుటుంంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు.అనిన రకాల వృత్తుల వారికి ఈరోజు లాభాలు. ఆదిత్య ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు: ఈరోజు ఉత్సహాంగా ఉంటారు. అన్ని పనులు సకాలంలో వేగంగా పూర్తిచేస్తారు. విందులు, వినోదాలు, సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగుతాయి. కుటుంబంలో అందరూ మీ మాట వింటారు. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు వస్త్రలాభాలు. బంధువుల కలయిక,. మహిళలకు మంచిరోజు. గోసేవ చేయండి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.