
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరగుతుంది. కొత్త పథకాలను, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు లాభాలు వస్తాయి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో విశ్రాంతి దొరకదు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. నిరాశతో కూడిన రోజు. పని నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి క్రొత్త పద్ధతలు తెలుసుకోండి. మహిళలకు ఇబ్బందులు. ధన సంబంధ విషయాలు అనుకూలంగా ఉండవు. శ్రీ శివాభిషేకం చేయించండి.
మిథున రాశి ఫలాలు : అనారోగ్య సూచన కనిపిస్తుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. అన్నదమ్ములు మీ అవసరాలకు ఆదుకుంటాడు. ఆఫీస్‌లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది. ,వైవాహికంగా బాగుంటుంది. శివకవచం పారాయణం చేయండి.
కర్కాటక రాశి ఫలాలు : అనుకూలత తక్కువగా ఉన్నా ముందుకుపోతారు. వ్యసనాలకు ఈ రోజు చాలా దూరంగా ఉండండి. ధనం బాగా సంపాదిస్తారు. మొండిబకాయిలు వసూలు చేస్తారు. మీ కుటుంబం అంతటికీ సంతోషానిచ్చే పనులు ప్రారంభిస్తారు. ఇష్టదేవతరాదన చేయండి.
Today Horoscope September 19 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా మంచి ఫలితాలు సాదిస్తారు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. వివాహ యాత్రలకు ప్లాన్ చేస్తారు. వ్యాపార వర్గాలకు అనుకూలమైన రోజు. ఆస్తి సంబంధ విషయాలు కలసి వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.
కన్యా రాశి ఫలాలు : వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు. ప్రయాణ బడలికలు. పనిభారం పెరుగుతుంది. కొందరి ప్రవర్తన వల్ల మీకు మానసిక ఆందోళన, కోపం వస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు అవకాశం లేదు. ఎవరికి అప్పులు ఇవ్వకండి. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.
తులా రాశి ఫలాలు ; అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అతిగా ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. కుటుంబపరిస్థితి అనుకూలంగా ఉండదు. ధనాన్ని ఈరోజు జాగ్రత్తగా వాడుకోండి. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రాకున్నా ఆశాజనకంగా ఉండండి. శ్రీ రుద్రాభిషేకం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని విధంగా లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీస్‌లో మీ తోటి వారి ప్రవర్తన ఇబ్బంది పెట్టినా మీరు సర్దుకుని పోతారు. సాయంత్రం మీరు అద్భుతమైన వార్తను అందుకుంటారు. ఇష్టదేవతరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. అమ్మ తరపు వారి నుంచి లాభాలు వస్తాయి
కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆహ్లాదకరమైన ప్రశాంతతను, అనుభ విస్తారు. లాభదాయకమైన రోజు. చక్కటి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు ; ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యము బాగుంటుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. పనిభారం పెరుగుతుంది. వైవాహిక జీవితాన్ని చక్కగా ఉంటుంది. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం వల్ల అత్యధిక లాభదాయకం. వ్యాపారరీత్యా చేసిన ప్రయాణం మంచి ఫలితాలను ఇస్తుంది.దూర ప్రయాణ సూచన. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు ఓపికగా ఉండాలి. విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్త పెట్టుబడులకు అనుకూలం కాదు. అప్పులు చేయకండి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కానీ మీకు ఉపయోగం ఉండదు. మంచి వార్తలు వింటారు. మహిళలకు పనిభారం పెరుగుతుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.