After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : చక్కటి ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కుటుంబంలో అనుకోని మార్పులు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని విధంగా ఆటంకాలు వస్తాయి. ఆదాయం పర్వాలేదు. అనుకోని లాభాలు రావచ్చు, ఉమ్మడి వ్యాపారాలలలో ఇబ్బందులు తొలిగుతాయి. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. చెడు వార్తలు వింటారు. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ శివారాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యా, ఉపాది విషయాలలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అన్నింటా మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగతుంది. ఆస్తి సంబంధ విషయాలలో చక్కటి శుభపరిమాణాలు జరుగుతాయి. వివాదాలు పరిష్కారం అవుతుంది. విలువైన వస్తువులు కొంటారు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Today Horoscope September 26 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : అనవసర ఖర్చులు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. విద్యా, వ్యాపారాలలో చక్కటి విషయాలలో మంచిగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. ప్రయాణ సౌఖ్యం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అన్నింటా అనుకోని ఫలితాలు వస్తాయి. ఆటంకాలతో మనసుకు చికాకులు. వివాహప్రయత్నాలకు ఆటంకాలు. బంధువుల నుంచి ఇబ్బందులు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. కొద్దిగా శ్రమిస్తే ఈరోజు మీదే. కొత్త మార్గాల ద్వారా ఆదాయం సంపాదించడానికి ఇబ్బంది. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. విలువైన వస్తువులు కొంటారు. అన్ని రంగాల వారికి ఇబ్బందులు తొలిగిపోతాయి. అమ్మ తరపు నుంచి సహయం అందుతుంది. కుటుంబంలో చక్కటి శుభఫరిణామాలు. మహిళలకు పనిభారం తగ్గుతుంది. శ్రీ రుద్రాభిషేకం చేయించండి.
వృశ్చికరాశి ఫలాలు : కొద్దిగా శ్రమ పెరుగుతుంది. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు.
వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆర్థిక ఒప్పందాల్లో నిర్మోఖమాటంగా ఉండండి. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. శ్రీ లక్ష్మీ, కాళీ, సరస్వతి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అన్ని విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. అనుకోని చక్కటి శుభపరిణామాలు. ఆదాయం పెరగుతుంది. కుటుంబంలో శుభకార్య యోచన. అన్నింటా పురోగతి కనిపిస్తుంది. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీ అష్టోతరంతో పూజ చేయండి.
మకర రాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం చెడు ఫలితాలతో ముందకుపోతారు. విద్యా, ఉపాది అవకాశాలలలో చక్కటి శుభాలు. ఆదాయం పెరగుతుంది. వ్యాపారాలలో నష్టాలు. ప్రయాణాలలో చికాకులు. అప్పులు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వరు. మహిళలకు చికాకులు. శ్రీ లక్ష్మీ, లలితారాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : అతి విశ్వాసంతో అనుకోని నష్టాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు. మహిళలకు మాటపట్టింపులు. శివకవచం పారాయణం చేయండి.
మీన రాశిఫలాలు : కొద్దిగా ప్రతికూలత కనిపిస్తుంది. ఆదాయం తగ్గుతుంది. అనుకోని ఖర్చులు. వ్యయప్రయాసలతో కూడిన రోజు. మనస్సులో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధవులు, మిత్రుల సహకారం అందదు. విదేశీ ప్రయాణాలు., వ్యాపారాలు, అన్నింటా ఇబ్బందలు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
This website uses cookies.