After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. కుంటుంబంలో చక్కటి వాతావరణం. అన్ని రకాల వృత్తుల వారికి శుభదినం. పెద్దల పరిచయాలు కలుగుతాయి. . శ్రీ లక్ష్మీవేంకటరమణ ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు వివిధ వృత్తుల వారికి శ్రమ బాగా చేయాల్సి వస్తుంది. ఆనుకోని ఖర్చులు రావచ్చు. మీరు కొంత ఓపికతో వ్యవహరించాల్సిన రోజు. ఆస్థి విషయంలో మీరు ఊహించని మార్పులు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : కొత్త అవకాశాలు, నిర్ణయాలు తీసుకుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పాత బకాయీలు, బాకీలు వసూలు అవుతాయి. విదేశీ యాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు విద్యా, ఉద్యోగ విషయాలు సానుకూలం. ఆరోగ్య విషయం జాగ్రత్త. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. దూర ప్రాంత ప్రయాణ సూచన కనిపిస్తుంది. అనుకోని మార్పులు జరుగుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope September 30 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ఈరోజు వ్యాపార లావాదేవీలు సాఫీగా, లాభదాయకంగా సాగుతాయి. మహిళలకు పని భారం. . సమాజ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నదమ్ముల నుంచి సహకారం లభిస్తుంది. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయించండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు మీరు ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పురోగతి. కుటుంబంలో శుభకార్యలు చేయాలని భావిస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలం కాదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అమ్మనాన్నల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. ఇంటా, బయటా కొంత ఇబ్బందికర పరిస్థితి. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.,
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. రియల్, ఫార్మ, మెడికల్ వ్యాపారులకు మంచి రోజు. ఆనందగా గడుపుతారు. మహిళలకు వస్త్రలాభాలు. ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలతో కూడినరోజు. ఆరోగ్య విషయం జాగ్రత్త. మహిళలకు పని బారం పెరుగుతుంది. అమ్మ తరపు బంధువుల నుంచి ఇబ్బంది పడుతారు. శ్రీ లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు అమ్మమ్మ లేదా మేనమామల నుంచి ధన విషయంలో సహకారం లభిస్తుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరం. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. శ్రీ శారదామాతా ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : విదేశీ ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. పని వత్తిడి పెరుగుతుంది. ప్రతి విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక ధననష్టం. వ్యాపారాలలో ఇబ్బందులు. శ్రీ లలితా సహస్రనామాలను పారాయణం చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు స్నేహితుల ద్వారా సహాయం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల యోచన. శ్రమతో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆశించిన మేరకు అన్ని పనులు పూర్తిచేస్తారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.