Zodiac Sign : సింహ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా ఈ వార్త తప్పక చదవండి…!
Zodiac Sign : సింహరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వార్త తప్పకుండా చూడండి.. సింహ రాశి వారికి సంబంధించిన విలువైన సమాచారం చెప్పడం జరిగింది. సింహ రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి. వారి బలహీనతలు ఏంటి? సింహరాశి వారు ఎలా ప్రవర్తిస్తారు.. అలాగే సింహ రాశి వారికి ఏ రంగాలు పనికి వస్తాయి.. ఇలాంటి విశేషాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుడి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుణి ఒకటవ పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు. అలాగే సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది.
ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులు గానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవాడతాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని మీరు పరిష్కరిస్తారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నతి స్థితి సాధించిన సరే మరింత పురోగతి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితాన్ని వీరికి దూరం చేస్తూ ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారో ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారు వంశ ప్రతిష్టకుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు.
ఇతర కుల మత వర్గాలను అసలు ద్వేషించరు. సింహ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా విరసరు లక్షపెట్టరు. వీరి అంచునా నూటికి 90 వాళ్ళు నిజమవుతుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవడం బాగా తెలుసు.. అలాగే వారిని చదువులో తీర్చిదిద్దడం కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి. శని దశ కూడా వీరికి బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయం చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించనంత కాలం మేలు గుర్తుంటుంది.
కృషితో మహోన్నత ఆశయ సాధనాన్ని చేస్తూ ఉంటారు. విదేశీ వ్యవహారాలు వీరికి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అలాగే ప్రయోజనం లేని శ్రమకు మీరు కొంచెం దూరంగా ఉండాలి. అలాగే వీరికి శివార్చన ఆంజనేయ అర్చన అనేది మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఇనుము సిమెంట్ రంగాలలో ఎక్కువగా రాణిస్తారు. మీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన సరే వీరికి తిరుగు ఉండదు