Uppal Bhagayath : రూ.19 కోట్ల‌తో ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లో అభివృద్ధి ప‌నులకు నిధులు మంజూరు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uppal Bhagayath : రూ.19 కోట్ల‌తో ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లో అభివృద్ధి ప‌నులకు నిధులు మంజూరు

 Authored By ramu | The Telugu News | Updated on :5 February 2026,11:36 pm

ప్రధానాంశాలు:

  •  సీఎంకు, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన కార్పొరేట‌ర్ ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి

  •  Uppal Bhagayath : రూ.19 కోట్ల‌తో ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లో అభివృద్ధి ప‌నులకు నిధులు మంజూరు

ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లోని హెచ్ఎండీఏ లే అవుట్‌లో ప్లాట్ల‌ను అమ్ముకొని గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌లు సొమ్ము చేసుకున్నారు. కానీ, ఇచ్చిన మాట‌ను నిలుపుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గారు అభివృద్ధి ప‌నుల‌కు నిధుల‌ను మంజూరు చేస్తూనే పోతున్నారు. ప‌లు ప‌నుల‌కు ఏకంగా రూ.19 కోట్ల నిధుల‌ను మంజూరు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిగారికి, ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డిగారికి, ఇత‌ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు పేరుపేరునా ధ‌న్య‌వాదాలు.

Uppal Bhagayath రూ19 కోట్ల‌తో ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లో అభివృద్ధి ప‌నులకు నిధులు మంజూరు

Uppal Bhagayath : రూ.19 కోట్ల‌తో ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లో అభివృద్ధి ప‌నులకు నిధులు మంజూరు

Uppal Bhagayath : మంజూరైన ప‌నులు, నిధుల వివ‌రాలు

రూ.9.80 కోట్ల‌తో లే అవుట్‌లో స్పోర్ట్స్ కాంఫ్లెక్స్ నిర్మాణం. రూ.6 కోట్ల‌తో క‌మ్యూనిటీ సెంట‌ర్ భ‌వ‌నానికి, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు కంపౌండ్ వాల్ నిర్మాణం. ఇదే కాకుండా ఒపెన్ జిమ్‌, చిల్డ్ర‌న్స్ ప్లే ఏరియా అభివృద్ధి, వాచ్‌మెన్ గ‌ది, గ్రీన‌రీ ఏర్పాటు, త‌దిత‌ర ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. రూ.3.10 కోట్ల‌తో లే అవుట్‌లోని ఖాళీ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు కంపౌండ్ వాల్స్ నిర్మాణం. రూ.10 కోట్ల‌తో లే అవుట్‌లో రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తు ప‌నులు. రూ.3 కోట్ల‌తో క‌మ్యూనిటీ సెంట‌ర్ నిర్మాణం

Advertisement

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది