ECIL Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL నుండి ఉద్యోగాల భర్తీకి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం . మరి ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
మనకు ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL నుండి విడుదల కావడం జరిగింది.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారి వయసు 13 -04-2024 నాటికి గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అర్హులు కారు.
అలాగే ప్రభుత్వం నిబంధనల ప్రకారం SC,STలకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
జీతం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముందుగా ట్రైనీ ఆఫీసర్లుగా ట్రైనింగ్ ఇస్తారు. ఇక ఈ ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఇస్తారు. పోస్ట్ ఇచ్చిన తర్వాత రూ.40,000 నుండి రూ.1,40,000 వరకు జీతం గా ఇస్తారు.
రుసుము…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఉద్యోగం ఇవ్వబడుతుంది.
ఎలా అప్లై చేయాలి…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత ఆఫీసీయల్ వెబ్ సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు 25-05-
2024 లోపు అప్లై చేసుకోగలరు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.