EPF : ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగులకు ఈపీఎఫ్ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు ఒక శుభవార్త. ఇక నుండి ఆరు నెలలు పని చేస్తే సరిపడా ఈపీఎఫ్ డబ్బులు మీరు పొందవచ్చు. మరి దీని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జూన్ 26న కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ 1995 నిబంధనలను మార్చినట్లుగా తెలియజేసింది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయోజనాలను పొందవచ్చు అని తెలిపింది. అయితే ప్రైవేట్ ఉద్యోగి జీతంలో 12 శాతం ఈపీఎఫ్ మరియు పిఎఫ్ రూపంలో జమ చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగి కోసం అంతే మొత్తంలో ఇక్కడ పెట్టుబడి పెడుతుంది. అంటే 8.3 శాతం డబ్బు ఈపీఎఫ్ లో మరియు 3.6% డబ్బు పిఎఫ్ లోకి వెళ్తుంది. అయితే ఇప్పటివరకు ఎవరైనా సరే ఆరు నెలలు ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసి ఉద్యోగం వదులుకుంటే వారికి ఈపీఎఫ్ వచ్చేది కాదు. కానీ ప్రస్తుతం మారిన నిబంధనల ప్రకారం ఆరు నెలల ముందే ఉద్యోగం వదిలినప్పటికీ మీరు ఈపీఎఫ్ ను పొందవచ్చు.
అయితే ఈపీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకోవాలి అంటే ఆ వ్యక్తి ఎంత కాలం కంపెనీలో పని చేశాడు అనేది చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు ఆరు నెలల్లో ఉద్యోగం మానేసినప్పటికీ పిఎఫ్ సొమ్ము పొందే విధంగా నిబంధనలను ప్రభుత్వం అధికారికంగా అమలు చేసింది. దీని ద్వారా దాదాపు 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.
అయితే ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం పింఛన్ పొందాలంటే కనీసం 10 ఏళ్లపాటుు పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు కంపెనీ నుంచి వచ్చే సంవత్సరం లెక్కింపు ఆధారంగా పీఎఫ్ డబ్బు ఉపసంహరణ నిర్ణయించబడుతుంది. అయితే ప్రైవేట్ సంస్థలలో పని చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ నియమం చాలా ముఖ్యమైనది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.