Home » Exclusive » Good News For The Unemployed Jobs In Sbi Jobs Without Fee Exam
Exclusive

SBI Jobs : నిరుద్యోగులకు శుభవార్త… ఫీజు, పరీక్ష లేకుండా SBI లో ఉద్యోగాలు…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 15, 2024 11:36 pm
Advertisement

SBI Jobs : ప్రముఖ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన SBI Card నుంచి KYC Support Associates,Executives Associated అనే పోస్టులకు దరఖాస్తులను కోరుకుంటున్నారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునేటటువంటి వారు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి సమాచారం వివరాలు మీరు తెలుసుకొని వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

Advertisement

మీ వాట్సాప్ కు ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాలు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మా వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

Join our What’s App Channel : Thetelugunews

ఈ పోస్టులకు మహిళలు మరియు పురుషులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉన్నది. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Advertisement

కంపెనీ పేరు : SBI Card.

భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్లు :
KYC Support Associated, Executives Associated.

విద్యా అర్హత :
KYC Support Associated, Executives పోస్టుకు అర్హతకు సంబంధించినటువంటి ఏదైనా డిగ్రీ.
•Associated పోస్టులకు అర్హత వచ్చి B.com /BBA.

Advertisement

మొత్తం ఖాళీల సంఖ్య :
ఖాళీల వివరాలు తెలపలేదు.

జీతము : 25,800/- నుంచి 29,160/- జీతం అనేది వస్తుంది.

కనీస వయస్సు : 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేసేందుకు ఎలాంటి ఫీజు లేదు.

Advertisement

SBI Jobs : నిరుద్యోగులకు శుభవార్త… ఫీజు, పరీక్ష లేకుండా SBI లో ఉద్యోగాలు…!

అప్లై చేసుకునే విధానం :
ఆన్ లైన్ లో మీ వివరాలను నమోదు చేసి తర్వాత అప్లై చేసుకోండి.

ఎంపిక విధానం : అప్లై చేసినటువంటి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది.

చివరి తేదీ : 04-07-2024 లోపే అప్లై చేయాల్సి ఉంటుంది.

Advertisement

ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి వారు క్రింద ఉన్నటువంటి లింక్స్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానములో మీ వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి