Indian Army Vacancy : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఇండియన్ ఆర్మీలో ఖాళీలని భర్తీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. ఇండియన్ ఆర్మీలో 379 షార్ట్ సర్వీస్ కమిషన్ ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు పురుషులు లేదా మహిళలు ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ పోస్ట్‌లకి దరఖాస్తు చేయడం ద్వారా ఇండియన్ ఆర్మీలో సేవలు అందించే అవకాశం మీకు దక్కుతుంది. అయితే ఈ పోస్ట్ కోసం ఎలాంటి అర్హతలు ఉండాలి, అందుకు కావల్సిన పత్రాలుఏవో కావాలంటే ఈ న్యూస్ చూస్తే వారికి అర్ధమవుతుంది.
ఈ పోస్ట్ కోసం ఏం చేయాలంటే..
ఇండియన్ ఆర్మీలో సేవ చేయాలనుకునేవారికి ఈ ప్రకటన గుడ్ న్యూస్ అందిస్తుందని చెప్పాలి. సాధారణంగా ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమీషన్ విభాగాలకి దరఖాస్తులు ఆహ్వానించడం అరుదు. అయితే ఇప్పుడు షార్ట్ సర్వీస్ కమిషన్ విభాగాలకు దరఖాస్తులను ఆహ్వానించింది, SSC టెక్ పురుష అభ్యర్థులకు 350 ఖాళీలను అలానే , SSC టెక్ మహిళా అభ్యర్థుల కోసం 29 పోస్టులను మాత్రమే ఆహ్వానించింది. ఈ విధంగా, SSC ఇండియన్ ఆర్మీకి వచ్చే షార్ట్ సర్వీస్ కమిషన్ పోస్టులలో టెక్ పోస్టులను ఆహ్వానించింది. భారతదేశంలోని కొంతమంది అభ్యర్థులు ఇండియన్ ఆర్మీలో సేవ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశంగా చెప్పుకోంచ్చు.
అయితే ఈ పోస్ట్‌లకి కావల్సిన విద్యార్హత ఏంటంటే.. సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. అంటే మీ విద్యకు సంబంధించిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే మాత్రం ఈపోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ జాబ్ కోసం కావల్సిన ప్రధాన పత్రాలు ,, ఆధార్ కార్డు,
ఆదాయ నిర్ధారణ లేఖ,10వ మరియు 12వ తరగతి సర్టిఫికెట్,ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్, ఫోటో,మొబైల్ నంబర్ మరియు ఈ-మెయిల్ ID, మీ చేతివ్రాత (సంతకం), ఈ పోస్ట్ కోసం వయోపరిమితి, ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థుల వయస్సు పరిమితి 20 నుండి 27 సంవత్సరాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సమీప సైబర్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా మీరు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు.
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
This website uses cookies.