Maheswaram Medical College : మహేశ్వరం వైద్య కళాశాలలో 96 టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
Maheswaram Medical College : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMCM)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 96 టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. పోస్టుల వివరాలు- ఖాళీలు ప్రొఫెసర్ – 04 అసోసియేట్ ప్రొఫెసర్ – 08 అసిస్టెంట్ ప్రొఫెసర్ – 39 సీనియర్ రెసిడెంట్ – 45 మొత్తం ఖాళీలు : 96 విభాగాలు : అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, సైకియాట్రిక్, ఎమర్జెన్సి […]
ప్రధానాంశాలు:
Maheswaram Medical College : మహేశ్వరం వైద్య కళాశాలలో 96 టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
Maheswaram Medical College : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMCM)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 96 టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
పోస్టుల వివరాలు- ఖాళీలు
ప్రొఫెసర్ – 04
అసోసియేట్ ప్రొఫెసర్ – 08
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 39
సీనియర్ రెసిడెంట్ – 45
మొత్తం ఖాళీలు : 96
విభాగాలు : అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, సైకియాట్రిక్, ఎమర్జెన్సి మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్.
అర్హత :
ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ, ఎండీఎస్, ఎంఎస్సీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
జీతం :
నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1.90 వేలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.50 వేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 వేలు, సీనియర్ రెసిడెంట్‌కు రూ.92 వేల 575.
ఇంటర్వ్యూ తేదీ : 04-10-2024.
వేదిక : జీఎంసీ, మహేశ్వరం ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం, రెండో అంతస్తు.