
RRC WR స్పోర్ట్స్ కోటాలో 64 పోస్టులకు రిక్రూట్‌మెంట్.. చివరి తేదీ సెప్టెంబర్ 14..!
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- వెస్ట్రన్ రైల్వే… 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ ‘సి’/ గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి 64 పోస్టుల కోసం నోటిఫికేసన్‌ను వెలువరించింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 16 ఆగస్టు నుండి 14 సెప్టెంబర్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వ్రాత, సర్టిఫికెట్ల ధ్రువీకరణ ద్వారా ఎంపిక చేస్తారు. అధికారిక వెబ్‌సైట్ https://www.rrc-wr.com
1. లెవెల్-4/5 : 5 పోస్టులు
2. లెవెల్-2/3 : 16 పోస్టులు
3. లెవెల్-1 : 43 పోస్టులు
మొత్తం ఖాళీలు : 64.
అర్హత : లెవెల్-4/5 పోస్టులకు ఏదైనా డిగ్రీ; లెవెల్-2/3 పోస్టులకు ఐటీఐ, పన్నెండో తరగతి; లెవెల్-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
క్రీడాంశాలు : బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.
ఎంపిక ప్రక్రియ:
1. శారీరక దృఢత్వ పరీక్ష
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
3. వైద్య పరీక్ష
వయోపరిమితి : 01/01/2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
RRC WR స్పోర్ట్స్ కోటాలో 64 పోస్టులకు రిక్రూట్‌మెంట్.. చివరి తేదీ సెప్టెంబర్ 14..!
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 16-08-2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 14-09-2024.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.