State Bank Of India : ఎస్.బి.ఐ బ్యాంక్ నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల… ఎలా అప్లై చేయాలంటే…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 24 March 2024, 10:00 am
  •  State Bank Of India : ఎస్.బి.ఐ బ్యాంక్ నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల... ఎలా అప్లై చేయాలంటే...!

State Bank Of India : నిరుద్యోగ యువతకు శుభవార్త ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) నుండి తాజాగా యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) నుండి విడుదల కావడం జరిగింది.

ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

వయస్సు : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 21 నుండి గరిష్టంగా 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

విద్యార్హత : ఈ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగానికి అప్లై చేయాలంటే any degree విద్యార్హతను కలిగి ఉండాలి.

జీతం : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 17,000 రూపాయలు జీతం గా చెల్లించడం జరుగుతుంది.

State Bank Of India : ఎస్.బి.ఐ బ్యాంక్ నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల... ఎలా అప్లై చేయాలంటే...!

State Bank Of India : ఎస్.బి.ఐ బ్యాంక్ నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల… ఎలా అప్లై చేయాలంటే…!

ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు May 31st నుండి అప్లై చేసుకోగలరు.

పరీక్ష విధానం : ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత ప్రభుత్వ సంస్థ రాతపరీక్ష నిర్వహిస్తారు.

ఎలా అప్లై చేయాలి : ఈ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ముందుగా సంబంధిత ఆఫీసియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి