State Bank Of India : నిరుద్యోగ యువతకు శుభవార్త ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) నుండి తాజాగా యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) నుండి విడుదల కావడం జరిగింది.
ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయస్సు : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 21 నుండి గరిష్టంగా 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హత : ఈ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగానికి అప్లై చేయాలంటే any degree విద్యార్హతను కలిగి ఉండాలి.
జీతం : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 17,000 రూపాయలు జీతం గా చెల్లించడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు May 31st నుండి అప్లై చేసుకోగలరు.
పరీక్ష విధానం : ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత ప్రభుత్వ సంస్థ రాతపరీక్ష నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేయాలి : ఈ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ముందుగా సంబంధిత ఆఫీసియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.