TG MHSRB Lab : తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వివిధ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు 21 సెప్టెంబర్ 2024 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 1,284 ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల సంఖ్య – 1,284
ఆన్‌లైన్‌లో దరఖాస్తు 21 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది
05 అక్టోబర్ 2024 దరఖాస్తుకు ఆఖరు
దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే అక్టోబరు 5 నుంచి 7వ తేదీ మధ్య ఎడిట్ చేసుకోవచ్చు.
విద్యా అర్హత : డిప్లొమా/ PG/M.sc
వయో పరిమితి : 46 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష
దరఖాస్తు రుసుము : రూ. 500
జీతం : రూ. 32,810- రూ. 96,890.
శాఖల వారీగా ఖాళీల సంఖ్య
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ – 1,088
తెలంగాణ వైద్య విధాన పరిషత్ – 183
MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మరియు రీజినల్ క్యాన్సర్ సెంటర్ – 13
మొత్తం : 1,284
విద్యా అర్హత :
అభ్యర్థులు ఈ అర్హతలలో దేనినైనా కలిగి ఉండాలి
లేబొరేటరీ టెక్నీషియన్ కోర్సులో సర్టిఫికేట్
MLT VOC (ఇంటర్మీడియట్)
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు.
B.sc (MLT) , Msc (MLT)
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ (క్లినికల్ పాథాలజీ)
మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో బ్యాచిలర్ ‘
P.G డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ
P.G డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ
B.sc (మైక్రోబయాలజీ), M.sc (మైక్రోబయాలజీ)
మెడికల్ బయోకెమిస్ట్రీలో M.sc
క్లినికల్ మైక్రోబయాలజీలో M.sc
బయోకెమిస్ట్రీలో M.sc
వయో పరిమితి :
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II రిక్రూట్‌మెంట్‌లో ఈ పోస్ట్‌కు గరిష్ట వయస్సు 46 సంవత్సరాలు. 18- 46 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హులు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కల్పించారు. SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు అందించబడింది.
శాఖల వారీగా జీతం
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రూ. 32,810- రూ. 96, 890
తెలంగాణ వైద్య విధాన పరిషత్
MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మరియు రీజినల్ క్యాన్సర్ సెంటర్ రూ. 31,040- రూ. 92,050.
ఎంపిక ప్రక్రియ :
వ్రాత పరీక్ష నిర్వహించబడుతుంది. వ్రాత పరీక్షలో అభ్యర్థుల పనితీరుకు 80 80 పాయింట్ల మార్కులు ఇవ్వబడతాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఆసుపత్రులు/సంస్థలు/ కాంట్రాక్టుపై ప్రోగ్రామ్‌లలో అభ్యర్థి సేవకు 20 పాయింట్లు ఇవ్వబడతాయి.
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
This website uses cookies.