Vishnu Priya : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. బిగ్ బాస్ హౌస్ లో కొందరు కంటెస్టెంట్స్ చేసే రచ్చ హాట్ టాపిక్‌గా మారుతుంది. కిరాక్ సీత ఎంతో క్లారిటీగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె ఏం మాట్లాడినా కూడా చాలా క్లియర్ గా చెప్తోంది. అలాగే నామినేషన్స్ లో గొడవ వాదన జరిగినప్పుడు సోనియాకికి గట్టిగానే ఇచ్చి పడేసింది. సీత చెప్పిన పాయింట్స్ చూస్తే వావ్ అనాల్సిందే. ఎందుకంటే పాయింట్ టూ పాయింట్ చాలా బాగా చెప్పింది. అలాగే సోనియాకి మాటల్లో సరైన పోటీ ఇచ్చింది సీత అనే చెప్పాలి. ఒకానొక టైమ్ లో సీత అయితే సోనియా నోరు కూడా మూయించినంత పని చేసింది. ఎక్కడా తగ్గకుండా తాను చెప్పాలి అనుకున్నది చెప్పేసింది.
సోనియా హౌస్ లో చాలా రూల్స్ చెప్తోంది.. అదేంటో తను మాత్రం ఒక్కటి కూడా ఫాలో అవ్వడం లేదు. సీత విషయంలో సోనియా రెండు నాల్కల ధోరణి కూడా కనిపించింది. మొదట సీతకు మెచ్యూరిటీ లేదు అని చెబుతూనే.. తాను అసలు మెచ్యూరిటీ గురించి మాట్లాడలేదు అంది. మళ్లీ సీతకు మెచ్యూరిటీ రావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పడం గమనార్హం. ఇక్కడ సోనియా బాగా దొరికిపోయింది.విష్ణు ప్రియృ- సోనియా ఆకుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలి అని బాగానే ట్రై చేస్తున్నారు. నిజానికి విష్ణుప్రియకు ఎంతో మంచి ఆపర్చునిటీ వచ్చింది. సోనియాని కార్నర్ చేయడానికి వచ్చిన అవకాశాన్ని పాపం విష్ణు వాడుకోలేకపోయింది. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించి ఎంతో పద్ధతిగా మాట్లాడింది. ఎక్కడా కూడా క్యారెక్టర్ అసాసిన్ చేసే మాటలు అస్సలు మాట్లాడలేదు. కానీ, సోనియా మాత్రం నామినేషన్స్ సమయంలో బ్రేక్ దొరికితే అక్కడ కుటుంబాల గురించి కూడా కామెంట్ చేసింది.
ఫిజికల్ టాస్క్‌లో సీతపై మణికంఠ కలబడ్డాడు. అయినప్పటికీ సీత గట్టిగానే పోరాడింది. చివరికి 250 గ్రాముల మరమరాలు కావాలని బిగ్‌బాస్ ఆదేశించగా.. మణికంఠ అంతకంటే ఎక్కువగానే తీసుకొచ్చాడు .అయితే దీనికి యాష్మీ పాయింట్ ఇవ్వకపోవడంతో మణి హర్ట్ అయ్యాడు. సరిగ్గా 250 గ్రాములు పట్టుకురావడానికి తాము రోబోలం కాదని ఫైర్ అవ్వగా.. సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని యాష్మీ అంటుంది. అయితే విష్ణు ప్రియ ఫుల్ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ కావడంతో ఆమె ఎలా అయిన టాప్ 5లోకి వస్తుందని కొందరు చెబుతున్నమాట.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.